Judges · chapter 19 · verse 13
Judges 19:13 in Telugu
మరియు అతడునీవు రమ్ము, ఈ స్థలములలో ఏదో ఒక ఊరికి సమీపించి గిబియాలోనే గాని రామాలోనే గాని యీ రాత్రి బస చేసెదమనెను.
Mariyu ataduneevu rammu, ee sthalamulalo edo oka ooriki sameepinchi gibiyaalone gaani raamaalone gaani yee raatri basa chesedamanenu.
Judges 19:13 in English
- King James Version (KJV)
- And he said unto his servant, Come, and let us draw near to one of these places to lodge all night, in Gibeah, or in Ramah.
- World English Bible (WEB)
- He said to his servant, “Come and let’s draw near to one of these places; and we will lodge in Gibeah, or in Ramah.”
- American Standard Version (ASV)
- And he said unto his servant, Come and let us draw near to one of these places; and we will lodge in Gibeah, or in Ramah.
- Bible in Basic English (BBE)
- And he said to his servant, Come, let us go on to one of these places, stopping for the night in Gibeah or Ramah.
- Darby Translation (DBY)
- And he said to his servant, Come and let us draw near to one of these places, and lodge in Gibeah, or in Ramah.
- Webster's Bible (WBS)
- And he said to his servant, Come, and let us draw near to one of these places to lodge all night, in Gibeah, or in Ramah.
- Young's Literal Translation (YLT)
- And he saith to his young man, 'Come, and we draw near to one of the places, and have lodged in Gibeah, or in Ramah.'
Read in context
- 11అతని ఉపపత్నియు అతనితో కూడ ఉండెను. వారు యెబూసునకు సమీపించినప్పుడు ప్రొద్దు చాలావ్రాలెను గనుక అతని దాసుడుమనము యెబూసీయులదైన యీ పట్టణము ప్రవేశించి దానిలో ఈ రాత్రి బసచేయుదము రండని తన యజమానునితో చెప్పగా
- 12అతని యజమానుడుఇశ్రాయేలీయులు కాని అన్యుని పట్టణము ప్రవేశింపము. గిబియావరకు ప్రయా ణము చేయుదమనెను.
- 13మరియు అతడునీవు రమ్ము, ఈ స్థలములలో ఏదో ఒక ఊరికి సమీపించి గిబియాలోనే గాని రామాలోనే గాని యీ రాత్రి బస చేసెదమనెను.
- 14అప్పుడు వారు సాగి వెళ్లుచుండగా బెన్యామీనీయుల గిబియా దగ్గర నున్నప్పుడు ప్రొద్దు గ్రుంకెను.
- 15కావున వారు గిబియాలో ఆ రాత్రి గడపుటకు అక్కడికి చేర సాగిరి; అతడు చేరి ఆ ఊరి సంత వీధిలో నుండెను, బస చేయుట కెవడును వారిని తన యింటికి పిలువ లేదు.
Cross references
- Hosea 5:8 హోషేయ 5:8గిబియాలో బాకానాదము చేయుడి, రామాలో బూర ఊదుడి; బెన్యామీనీయులారా మీ మీదికి శిక్ష వచ్చుచున్నదని బేతావెనులో బొబ్బపెట్టుడి.
- Joshua 18:25–26 యెహోషువ 18:25–26గిబియోను రామా బెయేరోతు మిస్పే కెఫీరా మోసా రేకెము ఇర్పెయేలు తరలా
- Joshua 18:28 యెహోషువ 18:28వారి వంశముల చొప్పున ఇది బెన్యామీనీయులకు కలిగిన స్వాస్థ్యము.
- Isaiah 10:29 యెషయా 10:29వారు కొండసందు దాటి వచ్చుచున్నారు రామా వణకుచున్నది గెబలో బసచేతము రండని అనుచున్నారు సౌలుగిబ్యా నివాసులు పారిపోవుదురు.
- 1 Samuel 10:26 1 సమూయేలు 10:26సౌలును గిబియాలోని తన ఇంటికి వెళ్లిపోయెను. దేవునిచేత హృదయ ప్రేరేపణ నొందిన శూరులు అతని వెంట వెళ్లిరి.