Skip to content
ThuthiThuthiThuthi
Judges · chapter 8 · verse 16

Judges 8:16 in Telugu

ఆ ఊరిపెద్దలను పట్టుకొని నూర్చుకొయ్యలను బొమ్మజెముడును తీసికొని వాటివలన సుక్కోతువారికి బుద్ధి చెప్పెను.

Aa ooripeddalanu pattukoni noorchukoyyalanu bommajemudunu teesikoni vaativalana sukkotuvaariki buddhi cheppenu.

Judges 8:16 in English

King James Version (KJV)
And he took the elders of the city, and thorns of the wilderness and briers, and with them he taught the men of Succoth.
World English Bible (WEB)
He took the elders of the city, and thorns of the wilderness and briers, and with them he taught the men of Succoth.
American Standard Version (ASV)
And he took the elders of the city, and thorns of the wilderness and briers, and with them he taught the men of Succoth.
Bible in Basic English (BBE)
Then he took the responsible men of the town and had them crushed on a bed of thorns and sharp stems.
Darby Translation (DBY)
And he took the elders of the city, and thorns of the wilderness and briars, and with them he taught the men of Succoth.
Webster's Bible (WBS)
And he took the elders of the city, and thorns of the wilderness, and briers, and with them he taught the men of Succoth.
Young's Literal Translation (YLT)
And he taketh the elders of the city, and the thorns of the wilderness, and the threshing instruments, and teacheth by them the men of Succoth,

Read in context

  1. 14హెరెసు ఎగువనుండి తిరిగి వచ్చి, సుక్కోతు వారిలో ఒక ¸యౌవనుని పట్టుకొని విచారింపగా అతడు సుక్కోతు అధిపతులను పెద్దలలో డెబ్బది యేడుగురు మనుష్యులను పేరు పేరుగా వివరించి చెప్పెను.
  2. 15అప్పుడతడు సుక్కో తువారి యొద్దకు వచ్చిజెబహు సల్మున్నా అను వారిచేతులు నీ చేతికి చిక్కినవి గనుక నా అలసియున్న నీ సేనకు మేము ఆహారము ఇయ్యవలెను అని మీరు ఎవరివిషయము నన్ను దూషించితిరో ఆ జెబహును సల్మున్నాను చూడుడి అని చెప్పి
  3. 16ఆ ఊరిపెద్దలను పట్టుకొని నూర్చుకొయ్యలను బొమ్మజెముడును తీసికొని వాటివలన సుక్కోతువారికి బుద్ధి చెప్పెను.
  4. 17మరియు నతడు పెనూయేలు గోపురమును పడ గొట్టి ఆ ఊరివారిని చంపెను.
  5. 18అతడుమీరు తాబోరులో చంపిన మను ష్యులు ఎట్టివారని జెబహును సల్మున్నాను అడుగగా వారునీవంటివారే, వారందరును రాజకుమారులను పోలియుండిరనగా
Read all of Judges 8

Cross references

Original words (Hebrew)

Judges 8:16 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.