Proverbs · chapter 19 · verse 29
Proverbs 19:29 in Telugu
అపహాసకులకు తీర్పులును బుద్ధిహీనుల వీపులకు దెబ్బలును నియమింపబడినవి.
Apahaasakulaku teerpulunu buddhiheenula veepulaku debbalunu niyamimpabadinavi.
Proverbs 19:29 in English
- King James Version (KJV)
- Judgments are prepared for scorners, and stripes for the back of fools.
- World English Bible (WEB)
- Penalties are prepared for scoffers, and beatings for the backs of fools.
- American Standard Version (ASV)
- Judgments are prepared for scoffers, And stripes for the back of fools.
- Bible in Basic English (BBE)
- Rods are being made ready for the man of pride, and blows for the back of the foolish.
- Darby Translation (DBY)
- Judgments are prepared for scorners, and stripes for the back of the foolish.
- Webster's Bible (WBS)
- Judgments are prepared for scorners, and stripes for the back of fools.
- Young's Literal Translation (YLT)
- Judgments have been prepared for scorners, And stripes for the back of fools!
Read in context
- 27నా కుమారుడా, తెలివి పుట్టించు మాటలు నీవు మీరగోరితివా? ఉపదేశము వినుట ఇక మానుకొనుము.
- 28వ్యర్థుడైన సాక్షి న్యాయము నపహసించును భక్తిహీనుల నోరు దోషమును జుర్రుకొనును.
- 29అపహాసకులకు తీర్పులును బుద్ధిహీనుల వీపులకు దెబ్బలును నియమింపబడినవి.
Cross references
- Proverbs 26:3 సామెతలు 26:3గుఱ్ఱమునకు చబుకు గాడిదకు కళ్లెము మూర్ఖుల వీపునకు బెత్తము.
- Proverbs 10:13 సామెతలు 10:13వివేకుని పెదవులయందు జ్ఞానము కనబడును బుద్ధిహీనుని వీపునకు బెత్తమే తగును.
- Proverbs 9:12 సామెతలు 9:12నీవు జ్ఞానివైనయెడల నీ జ్ఞానము నీకే లాభకరమగును నీవు అపహసించినయెడల దానిని నీవే భరింపవలెను.
- Acts 13:40–41 అపొస్తలుల కార్యములు 13:40–41ప్రవక్తల గ్రంథమందు చెప్పబడినది మీమీదికి రాకుండ చూచుకొనుడి; అదేమనగా ఇదిగో తిరస్కరించువారలారా, ఆశ్చర్యపడుడి నశించుడి మీ దినములలో నేనొక కార్యము చేసెదను ఆ కార్యము ఒకడు మీకు వివరించినను మీరెంత మాత్రమును నమ్మరు అనెను.
- 2 Peter 3:3–7 2 పేతురు 3:3–7అంత్య దినములలో అపహాసకులు అపహసించుచువచ్చి, తమ స్వకీయ దురాశలచొప్పున నడుచుకొనుచు, ఆయన రాకడను గూర్చిన వాగ్దాన మేమాయెను? పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభముననున్నట్టే నిలిచి యున్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలిసికొనవలెను ఏలయనగా పూర్వమునుండి ఆకాశముండెననియు, నీళ్లలో నుండియు నీళ్లవలనను సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యమువలన కలిగెననియు వారు బుద్ధిపూర్వకముగా మరతురు. ఆ నీళ్లవలన అప్పుడున్న లోకము నీటివరదలో మునిగి నశించెను. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినమువరకు అగ్నికొరకు నిలువచేయబడినవై, అదే వాక్యమువలన భద్రము చేయబడియున్నవి.
- Isaiah 28:22 యెషయా 28:22మీ బంధకములు మరి బిగింపబడకుండునట్లు పరిహాసకులై యుండకుడి భూమియందంతట నాశనము ఖండితముగా నియమింప బడెను ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవావలన నేను దాని సమాచారము వింటిని
- Proverbs 17:10 సామెతలు 17:10బుద్ధిహీనునికి నూరుదెబ్బలు నాటునంతకంటె బుద్ధిమంతునికి ఒక గద్దింపుమాట లోతుగా నాటును.
- Hebrews 12:6 హెబ్రీయులకు 12:6ప్రభువు తాను ప్రేమించువానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి.
- Proverbs 3:34 సామెతలు 3:34అపహాసకులను ఆయన అపహసించును దీనునియెడల ఆయన దయ చూపును.
- Isaiah 29:20 యెషయా 29:20బలాత్కారులు లేకపోవుదురు పరిహాసకులు నశించెదరు.
- Proverbs 18:6 సామెతలు 18:6బుద్ధిహీనుని పెదవులు కలహమునకు సిద్ధముగా నున్నవి. దెబ్బలు కావలెనని వాడు కేకలువేయును.
- Proverbs 7:22 సామెతలు 7:22వెంటనే పశువు వధకు పోవునట్లును పరులచే జిక్కినవాడు సంకెళ్లలోనికి పోవునట్లును