Judges · chapter 9 · verse 13
Judges 9:13 in Telugu
దేవునిని మానవులను సంతోషపెట్టు నా ద్రాక్షారసమును నేనియ్యక మాని చెట్లమీద రాజునై యుండి యిటు అటు ఊగుటకు నేను వచ్చెదనా? అని వాటితో అనెను.
Devunini maanavulanu santoshapettu naa draakshaarasamunu neniyyaka maani chetlameeda raajunai yundi yitu atu oogutaku nenu vachchedanaa? Ani vaatito anenu.
Judges 9:13 in English
- King James Version (KJV)
- And the vine said unto them, Should I leave my wine, which cheereth God and man, and go to be promoted over the trees?
- World English Bible (WEB)
- “The vine said to them, ‘Should I leave my new wine, which cheers God and man, and go to wave back and forth over the trees?’
- American Standard Version (ASV)
- And the vine said unto them, Should I leave my new wine, which cheereth God and man, and go to wave to and fro over the trees?
- Bible in Basic English (BBE)
- But the vine said to them, Am I to give up my wine, which makes glad God and men, to go waving over the trees?
- Darby Translation (DBY)
- And the vine said to them, Should I leave my new wine, which cheers God and man, and go to wave over the trees?
- Webster's Bible (WBS)
- And the vine said to them, Should I leave my wine, which cheereth God and man, and go to be promoted over the trees?
- Young's Literal Translation (YLT)
- And the vine saith to them, Have I ceased from my new wine, which is rejoicing gods and men, that I have gone to stagger over the trees?
Read in context
- 11అంజూ రపు చెట్టుచెట్ల మీద రాజునైయుండి యిటు అటు ఊగు టకు నా మాధుర్యమును నా మంచి ఫలములను నేనియ్యక మానుదునా? అని వాటితో అనెను.
- 12అటుతరువాత చెట్లునీవు వచ్చి మమ్మును ఏలుమని ద్రాక్షావల్లి నడుగగా ద్రాక్షావల్లి
- 13దేవునిని మానవులను సంతోషపెట్టు నా ద్రాక్షారసమును నేనియ్యక మాని చెట్లమీద రాజునై యుండి యిటు అటు ఊగుటకు నేను వచ్చెదనా? అని వాటితో అనెను.
- 14అప్పుడు చెట్లన్నియు నీవు వచ్చి మమ్మును ఏలుమని ముండ్లపొదయొద్ద మనవిచేయగా
- 15ముండ్ల పొద మీరు నిజముగా నన్ను మీ మీద రాజుగా నియ మించుకొన గోరినయెడల రండి నా నీడను ఆశ్రయించుడి; లేదా అగ్ని నాలోనుండి బయలుదేరి లెబానోను దేవదారు చెట్లను కాల్చివేయునని చెట్లతో చెప్పెను.
Cross references
- Numbers 15:10 సంఖ్యాకాండము 15:10మరియు యెహోవాకు ఇంపైన సువాసనగల హోమముగా
- Ecclesiastes 10:19 ప్రసంగి 10:19నవ్వులాటలు పుట్టించుటకై వారు విందుచేయుదురు, ద్రాక్షారసపానము వారి ప్రాణమునకు సంతోషకరము; ద్రవ్యము అన్నిటికి అక్కరకు వచ్చును.
- Psalm 104:15 కీర్తనలు 104:15అందుమూలమున భూమిలోనుండి ఆహారమును నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షారసమును వారి మొగములకు మెరుగు నిచ్చు తైలమును నరుల హృదయమును బలపరచు ఆహారమును ఆయన పుట్టించుచున్నాడు
- Numbers 15:5 సంఖ్యాకాండము 15:5ఒక్కొక్క గొఱ్ఱెపిల్లతో కూడ దహనబలిమీదనేమి బలిమీదనేమి పోయుటకై ముప్పావు ద్రాక్షారసమును పానార్పణ ముగా సిద్ధపరచవలెను.
- Proverbs 31:6 సామెతలు 31:6ప్రాణము పోవుచున్నవానికి మద్యము నియ్యుడి మనోవ్యాకులముగలవారికి ద్రాక్షారసము నియ్యుడి.
- Numbers 15:7 సంఖ్యాకాండము 15:7పడి ద్రాక్షారసమును పానార్పణముగా తేవలెను; అది యెహోవాకు ఇంపైన సువాసన.