Leviticus · chapter 24 · verse 18
Leviticus 24:18 in Telugu
జంతు ప్రాణహత్య చేసినవాడు ప్రాణమునకు ప్రాణమిచ్చి దాని నష్టము పెట్టుకొనవలెను.
Jantu praanahatya chesinavaadu praanamunaku praanamichchi daani nashtamu pettukonavalenu.
Leviticus 24:18 in English
- King James Version (KJV)
- And he that killeth a beast shall make it good; beast for beast.
- World English Bible (WEB)
- He who strikes an animal mortally shall make it good, life for life.
- American Standard Version (ASV)
- And he that smiteth a beast mortally shall make it good, life for life.
- Bible in Basic English (BBE)
- And anyone wounding a beast and causing its death, will have to make payment for it: a life for a life.
- Darby Translation (DBY)
- And he that smiteth a beast mortally shall make it good, life for life.
- Webster's Bible (WBS)
- And he that killeth a beast shall make it good; beast for beast.
- Young's Literal Translation (YLT)
- 'And he who smiteth a beast repayeth it, body for body.
Read in context
- 16యెహోవా నామమును దూషించువాడు మరణశిక్ష నొందవలెను; సర్వసమాజము రాళ్లతో అట్టి వానిని చావ గొట్టవలెను. పరదేశియేగాని స్వదేశియేగాని యెహోవా నామమును దూషించిన యెడల వానికి మరణశిక్ష విధింపవలెను.
- 17ఎవడైనను ఒకనిని ప్రాణహత్యచేసిన యెడల వానికి మరణశిక్ష విధింపవలెను.
- 18జంతు ప్రాణహత్య చేసినవాడు ప్రాణమునకు ప్రాణమిచ్చి దాని నష్టము పెట్టుకొనవలెను.
- 19ఒకడు తన పొరుగు వానికి కళంకము కలుగజేసినయెడల వాడు చేసినట్లు వానికి చేయవలెను.
- 20విరుగగొట్టబడిన దాని విషయ ములో విరుగగొట్టబడుటయే శిక్ష. కంటికి కన్ను పంటికి పల్లు, చెల్లవలెను. వాడు ఒకనికి కళంకము కలుగజేసి నందున వానికి కళంకము కలుగజేయవలెను.
Cross references
- Leviticus 24:21 లేవీయకాండము 24:21జంతువును చావగొట్టినవాడు దాని నష్టము నిచ్చుకొనవలెను. నరహత్య చేసినవానికి మరణశిక్ష విధింపవలెను.
- Exodus 21:34–36 నిర్గమకాండము 21:34–36ఆ గోతి ఖామందులు ఆ నష్టమును అచ్చుకొనవలెను; వాటి యజమానునికి సొమ్ము ఇయ్యవలెను; చచ్చినది వానిదగును. ఒకని యెద్దు వేరొకని యెద్దు చచ్చునట్లు దాని పొడి చినయెడల బ్రదికియున్న ఎద్దును అమ్మి దాని విలువను పంచుకొనవలెను, చచ్చిన యెద్దును పంచుకొనవలెను. అయితే అంతకు ముందు ఆ యెద్దు పొడుచునది అని తెలియబడియు దాని యజమానుడు దాని భద్రము చేయని వాడైతే వాడు నిశ్చయముగా ఎద్దుకు ఎద్దునియ్యవలెను; చచ్చినది వానిదగును.