Leviticus · chapter 24 · verse 19
Leviticus 24:19 in Telugu
ఒకడు తన పొరుగు వానికి కళంకము కలుగజేసినయెడల వాడు చేసినట్లు వానికి చేయవలెను.
Okadu tana porugu vaaniki kalankamu kalugajesinayedala vaadu chesinatlu vaaniki cheyavalenu.
Leviticus 24:19 in English
- King James Version (KJV)
- And if a man cause a blemish in his neighbour; as he hath done, so shall it be done to him;
- World English Bible (WEB)
- If anyone injures his neighbor, it shall be done to him as he has done:
- American Standard Version (ASV)
- And if a man cause a blemish in his neighbor; as he hath done, so shall it be done to him:
- Bible in Basic English (BBE)
- And if a man does damage to his neighbour, as he has done, so let it be done to him;
- Darby Translation (DBY)
- And if a man cause a blemish in his neighbour, as he hath done, so shall it be done to him;
- Webster's Bible (WBS)
- And if a man shall cause a blemish in his neighbor; as he hath done, so shall it be done to him;
- Young's Literal Translation (YLT)
- 'And when a man putteth a blemish in his fellow, as he hath done so it is done to him;
Read in context
- 17ఎవడైనను ఒకనిని ప్రాణహత్యచేసిన యెడల వానికి మరణశిక్ష విధింపవలెను.
- 18జంతు ప్రాణహత్య చేసినవాడు ప్రాణమునకు ప్రాణమిచ్చి దాని నష్టము పెట్టుకొనవలెను.
- 19ఒకడు తన పొరుగు వానికి కళంకము కలుగజేసినయెడల వాడు చేసినట్లు వానికి చేయవలెను.
- 20విరుగగొట్టబడిన దాని విషయ ములో విరుగగొట్టబడుటయే శిక్ష. కంటికి కన్ను పంటికి పల్లు, చెల్లవలెను. వాడు ఒకనికి కళంకము కలుగజేసి నందున వానికి కళంకము కలుగజేయవలెను.
- 21జంతువును చావగొట్టినవాడు దాని నష్టము నిచ్చుకొనవలెను. నరహత్య చేసినవానికి మరణశిక్ష విధింపవలెను.
Cross references
- Matthew 7:2 మత్తయి 7:2మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మును గూర్చియు తీర్పు తీర్చబడును, మీరు కొలుచుకొలత చొప్పుననే మీకును కొలువబడును.
- Matthew 5:38 మత్తయి 5:38కంటికి కన్ను, పంటికి పల్లు అని చెప్పబడిన మాట మీరు విన్నారు గదా.
- Deuteronomy 19:21 ద్వితీయోపదేశకాండము 19:21నీవు ఎవనిని కటాక్షింపకూడదు, ప్రాణమునకు ప్రాణము కంటికి కన్ను పంటికి పల్లు చేతికి చెయ్యి కాలికి కాలు మీకు విధి.