Leviticus · chapter 24 · verse 20
Leviticus 24:20 in Telugu
విరుగగొట్టబడిన దాని విషయ ములో విరుగగొట్టబడుటయే శిక్ష. కంటికి కన్ను పంటికి పల్లు, చెల్లవలెను. వాడు ఒకనికి కళంకము కలుగజేసి నందున వానికి కళంకము కలుగజేయవలెను.
Virugagottabadina daani vishaya mulo virugagottabadutaye shiksha. Kantiki kannu pantiki pallu, chellavalenu. Vaadu okaniki kalankamu kalugajesi nanduna vaaniki kalankamu kalugajeyavalenu.
Leviticus 24:20 in English
- King James Version (KJV)
- Breach for breach, eye for eye, tooth for tooth: as he hath caused a blemish in a man, so shall it be done to him [again].
- World English Bible (WEB)
- fracture for fracture, eye for eye, tooth for tooth. It shall be done to him as he has injured someone.
- American Standard Version (ASV)
- breach for breach, eye for eye, tooth for tooth; as he hath caused a blemish in a man, so shall it be rendered unto him.
- Bible in Basic English (BBE)
- Wound for wound, eye for eye, tooth for tooth; whatever damage he has done, so let it be done to him.
- Darby Translation (DBY)
- breach for breach, eye for eye, tooth for tooth: as he hath caused a blemish in a man, so shall it be done to him.
- Webster's Bible (WBS)
- Breach for breach, eye for eye, tooth for tooth: as he hath caused a blemish in a man, so shall it be done to him.
- Young's Literal Translation (YLT)
- breach for breach, eye for eye, tooth for tooth; as he putteth a blemish in a man so it is done in him.
Read in context
- 18జంతు ప్రాణహత్య చేసినవాడు ప్రాణమునకు ప్రాణమిచ్చి దాని నష్టము పెట్టుకొనవలెను.
- 19ఒకడు తన పొరుగు వానికి కళంకము కలుగజేసినయెడల వాడు చేసినట్లు వానికి చేయవలెను.
- 20విరుగగొట్టబడిన దాని విషయ ములో విరుగగొట్టబడుటయే శిక్ష. కంటికి కన్ను పంటికి పల్లు, చెల్లవలెను. వాడు ఒకనికి కళంకము కలుగజేసి నందున వానికి కళంకము కలుగజేయవలెను.
- 21జంతువును చావగొట్టినవాడు దాని నష్టము నిచ్చుకొనవలెను. నరహత్య చేసినవానికి మరణశిక్ష విధింపవలెను.
- 22మీరు పక్షపాతము లేక తీర్పుతీర్చవలెను. మీలోనున్న పరదేశికి మీరు చేసినట్టు మీ స్వదేశికిని చేయవలెను. నేను మీ దేవుడ నైన యెహోవానని వారితో చెప్పుము అనెను.
Cross references
- Deuteronomy 19:21 ద్వితీయోపదేశకాండము 19:21నీవు ఎవనిని కటాక్షింపకూడదు, ప్రాణమునకు ప్రాణము కంటికి కన్ను పంటికి పల్లు చేతికి చెయ్యి కాలికి కాలు మీకు విధి.
- Matthew 5:38 మత్తయి 5:38కంటికి కన్ను, పంటికి పల్లు అని చెప్పబడిన మాట మీరు విన్నారు గదా.
- Exodus 21:23–25 నిర్గమకాండము 21:23–25హాని కలిగిన యెడల నీవు ప్రాణమునకు ప్రాణము, కంటికి కన్ను, పంటికి పల్లు, చేతికి చెయ్యి, కాలికి కాలు, వాతకు వాత, గాయమునకు గాయము, దెబ్బకు దెబ్బయు నియమింపవలెను.