Skip to content
ThuthiThuthiThuthi
Leviticus · chapter 26 · verse 3

Leviticus 26:3 in Telugu

మీరు నా కట్టడలనుబట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించినయెడల

Meeru naa kattadalanubatti naduchukoni naa aajnyalanu aacharinchi vaatini anusarinchi pravartinchinayedala

Leviticus 26:3 in English

King James Version (KJV)
If ye walk in my statutes, and keep my commandments, and do them;
World English Bible (WEB)
“‘If you walk in my statutes and keep my commandments, and do them,
American Standard Version (ASV)
If ye walk in my statutes, and keep my commandments, and do them;
Bible in Basic English (BBE)
If you are guided by my rules, and keep my laws and do them,
Darby Translation (DBY)
If ye walk in my statutes, and observe my commandments and do them,
Webster's Bible (WBS)
If ye walk in my statutes, and keep my commandments, and do them;
Young's Literal Translation (YLT)
'If in My statutes ye walk, and My commands ye keep, and have done them,

Read in context

  1. 1మీరు విగ్రహములను చేసికొనకూడదు. చెక్కిన ప్రతిమనుగాని బొమ్మనుగాని నిలువపెట్టకూడదు. మీరు సాగిలపడుటకు ఏదొక రూపముగా చెక్కబడిన రాతిని మీ దేశములో నిలుపకూడదు. నేను మీ దేవుడనైన యెహోవాను.
  2. 2నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలెను, నా పరిశుద్ధమందిరమును సన్మానింప వలెను, నేను యెహోవాను.
  3. 3మీరు నా కట్టడలనుబట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించినయెడల
  4. 4మీ వర్షకాలములలో మీకు వర్షమిచ్చెదను, మీ భూమి పంటల నిచ్చును, మీ పొలములచెట్లు ఫలించును,
  5. 5మీ ద్రాక్ష పండ్ల కాలమువరకు మీ నూర్పు సాగుచుండును, మీరు తృప్తిగా భుజించి మీ దేశములో నిర్భయముగా నివసించెదరు.
Read all of Leviticus 26

Cross references

Original words (Hebrew)

Leviticus 26:3 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.