Job · chapter 4 · verse 14
Job 4:14 in Telugu
భయమును వణకును నాకు కలిగెను అందువలన నా యెముకలన్నియు కదిలెను.
Bhayamunu vanakunu naaku kaligenu anduvalana naa yemukalanniyu kadilenu.
Job 4:14 in English
- King James Version (KJV)
- Fear came upon me, and trembling, which made all my bones to shake.
- World English Bible (WEB)
- fear came on me, and trembling, which made all my bones shake.
- American Standard Version (ASV)
- Fear came upon me, and trembling, Which made all my bones to shake.
- Bible in Basic English (BBE)
- Fear came on me and shaking, and my bones were full of trouble;
- Darby Translation (DBY)
- Fear came on me, and trembling, and made all my bones to shake;
- Webster's Bible (WBS)
- Fear came upon me, and trembling, which made all my bones to shake.
- Young's Literal Translation (YLT)
- Fear hath met me, and trembling, And the multitude of my bones caused to fear.
Read in context
- 12నా కొకమాట రహస్యముగా తెలుపబడెనునా చెవిలో ఒకడు గుసగుసలాడినట్టుగా అది నాకు వినబడెను.
- 13గాఢనిద్ర మనుష్యులకు వచ్చుసమయమున రాత్రి కలలవలన పుట్టు తలంపులలో అది కలిగెను.
- 14భయమును వణకును నాకు కలిగెను అందువలన నా యెముకలన్నియు కదిలెను.
- 15ఒకని శ్వాసము నా ముఖమును కొట్టగానా శరీర రోమములు పులకించెను.
- 16అది నిలువబడగా దాని రూపమును నేను గురుతుపట్టలేక పోతిని ఒక రూపము నా కన్నులయెదుట నుండెను. మెల్లనైన యొక కంఠస్వరమును నేను వింటినిఏమనగా - దేవుని సన్నిధిని మర్త్యులు నీతిమంతులగుదురా?
Cross references
- Revelation 1:17 ప్రకటన 1:17నేనాయ నను చూడగానే చచ్చినవానివలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన తన కుడిచేతిని నామీద ఉంచి నాతో ఇట్లనెనుభయపడకుము;
- Job 33:19 యోబు 33:19వ్యాధిచేత మంచమెక్కుటవలనను ఒకని యెముకలలో ఎడతెగని నొప్పులు కలుగుట వలనను వాడు శిక్షణము నొందును
- Psalm 119:120 కీర్తనలు 119:120నీ భయమువలన నా శరీరము వణకుచున్నది నీ న్యాయవిధులకు నేను భయపడుచున్నాను.
- Daniel 10:11 దానియేలు 10:11దానియేలూ, నీవు బహు ప్రియుడవు గనుక నేను నీ యొద్దకు పంపబడితిని; నీవు లేచి నిలువబడి నేను నీతో చెప్పుమాటలు తెలిసికొనుమనెను. అతడీమాటలు నాతో చెప్పగా నేను వణకుచు నిలువబడితిని.
- Luke 1:12 లూకా 1:12జెకర్యా అతని చూచి, తొందరపడి భయపడిన వాడాయెను.
- Habakkuk 3:16 హబక్కూకు 3:16నేను వినగా జనులమీదికి వచ్చువారు సమీపించు వరకు నేను ఊరకొని శ్రమదినముకొరకు కనిపెట్టవలసి యున్నది నా అంతరంగము కలవరపడుచున్నది ఆ శబ్దమునకు నా పెదవులు కదలుచున్నవి నా యెముకలు కుళ్లిపోవుచున్నవి నా కాళ్లు వణకు చున్నవి.
- Job 7:14 యోబు 7:14నీవు స్వప్నములవలన నన్ను బెదరించెదవు దర్శనములవలన నన్ను భయపెట్టెదవు.
- Luke 1:29 లూకా 1:29ఆమె ఆ మాటకు బహుగా తొందరపడిఈ శుభవచన మేమిటో అని ఆలోచించు కొనుచుండగా
- Isaiah 6:5 యెషయా 6:5నేను అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను; అపవిత్రమైన పెదవులుగల జనుల మధ్యను నివసించు వాడను; నేను నశించితిని; రాజును సైన్యములకధిపతియునగు యెహోవాను నేను కన్నులార చూచితిననుకొంటిని.