Skip to content
ThuthiThuthiThuthi
Luke · chapter 1 · verse 21

Luke 1:21 in Telugu

ప్రజలు జెకర్యాకొరకు కనిపెట్టుచుండి, ఆలయమునందు అతడు ఆలస్యము చేసినందుకు ఆశ్చర్యపడిరి.

Prajalu jekaryaakoraku kanipettuchundi, aalayamunandu atadu aalasyamu chesinanduku aashcharyapadiri.

Luke 1:21 in English

King James Version (KJV)
And the people waited for Zacharias, and marvelled that he tarried so long in the temple.
World English Bible (WEB)
The people were waiting for Zacharias, and they marveled that he delayed in the temple.
American Standard Version (ASV)
And the people were waiting for Zacharias, and they marvelled while he tarried in the temple.
Bible in Basic English (BBE)
And the people were waiting for Zacharias and were surprised because he was in the Temple for such a long time.
Darby Translation (DBY)
And the people were awaiting Zacharias, and they wondered at his delaying in the temple.
Webster's Bible (WBS)
And the people waited for Zacharias, and marveled that he tarried so long in the temple.
Young's Literal Translation (YLT)
And the people were waiting for Zacharias, and wondering at his tarrying in the sanctuary,

Read in context

  1. 19దూతనేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును; నీతో మాటలాడుట కును ఈ సువర్తమానము నీకు తెలుపుటకును పంపబడితిని.
  2. 20మరియు నా మాటలు వాటికాలమందు నెరవేరును; నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాటలాడక మౌనివై యుందువని అతనితో చెప్పెను.
  3. 21ప్రజలు జెకర్యాకొరకు కనిపెట్టుచుండి, ఆలయమునందు అతడు ఆలస్యము చేసినందుకు ఆశ్చర్యపడిరి.
  4. 22అతడు వెలుపలికి వచ్చినప్పుడు వారితో మాటలాడలేక పోయినందున, ఆలయమునందు అతనికి దర్శనము కలిగినదని వారు గ్రహించిరి; అప్పుడతడు వారికి సంజ్ఞలు చేయుచు, మూగవాడై యుండెను.
  5. 23అతడు సేవచేయు దినములు సంపూర్ణ మైనప్పుడు తన యింటికి వెళ్లెను.
Read all of Luke 1

Cross references

Original words (Greek)

Luke 1:21 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.