Luke · chapter 1 · verse 23
Luke 1:23 in Telugu
అతడు సేవచేయు దినములు సంపూర్ణ మైనప్పుడు తన యింటికి వెళ్లెను.
Atadu sevacheyu dinamulu sampoorna mainappudu tana yintiki vellenu.
Luke 1:23 in English
- King James Version (KJV)
- And it came to pass, that, as soon as the days of his ministration were accomplished, he departed to his own house.
- World English Bible (WEB)
- When the days of his service were fulfilled, he departed to his house.
- American Standard Version (ASV)
- And it came to pass, when the days of his ministration were fulfilled, he departed unto his house.
- Bible in Basic English (BBE)
- And when the days of his work in the Temple were ended, he went back to his house.
- Darby Translation (DBY)
- And it came to pass, when the days of his service were completed, he departed to his house.
- Webster's Bible (WBS)
- And it came to pass, that as soon as the days of his ministration were accomplished, he departed to his own house.
- Young's Literal Translation (YLT)
- And it came to pass, when the days of his service were fulfilled, he went away to his house,
Read in context
- 21ప్రజలు జెకర్యాకొరకు కనిపెట్టుచుండి, ఆలయమునందు అతడు ఆలస్యము చేసినందుకు ఆశ్చర్యపడిరి.
- 22అతడు వెలుపలికి వచ్చినప్పుడు వారితో మాటలాడలేక పోయినందున, ఆలయమునందు అతనికి దర్శనము కలిగినదని వారు గ్రహించిరి; అప్పుడతడు వారికి సంజ్ఞలు చేయుచు, మూగవాడై యుండెను.
- 23అతడు సేవచేయు దినములు సంపూర్ణ మైనప్పుడు తన యింటికి వెళ్లెను.
- 24ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలీసబెతు గర్భవతియై మనుష్యులలో నాకుండిన అవమానమును తీసి వేయుటకు
- 25నన్ను కటాక్షించిన దినములలో ప్రభువు ఈలాగున చేసెననుకొని, అయిదు నెలలు ఇతరుల కంట బడకుండెను.
Cross references
- 1 Chronicles 9:25 1 దినవృత్తాంతములు 9:25వారి సహోదరులు తమ గ్రామములలోనుండి యేడేసి దినముల కొకసారివారియొద్దకు వచ్చుటకద్దు.
- 2 Kings 11:5–7 2 రాజులు 11:5–7మీరు చేయవలసినదేమనగా, విశ్రాంతి దిన మున లోపల ప్రవేశించు మీరు మూడు భాగములై యొక భాగము రాజమందిరమునకు కావలి కాయువారై యుండవలెను; ఒక భాగము సూరు గుమ్మముదగ్గర కాపు చేయవలెను, ఒక భాగము కాపు కాయువారి వెనుకటి గుమ్మమునొద్ద ఉండవలెను, ఈ ప్రకారము మందిరమును భద్రపరచుటకై మీరు దానిని కాచుకొని యుండవలెను. మరియు విశ్రాంతి దినమున బయలుదేరు మీయందరిలో రెండు భాగములు రాజు దగ్గర యెహోవా మందిరమునకు కాపు కాయువారై యుండవలెను.
Original words (Greek)
- And · G2532καί kaí
- pass · G1096γίνομαι gínomai
- as · G5613ὡς hōs
- days · G2250ἡμέρα hēméra
- of · G3009λειτουργία leitourgía
- his · G846αὐτός autós
- ministration · G3009λειτουργία leitourgía
- accomplished · G4130πλήθω plḗthō
- departed · G565ἀπέρχομαι apérchomai
- to · G1519εἰς eis
- own · G846αὐτός autós
- house · G3624οἶκος oîkos