Luke · chapter 1 · verse 67
Luke 1:67 in Telugu
మరియు అతని తండ్రి జెకర్యా పరిశుద్ధాత్మ పూర్ణుడై యిట్లు ప్రవచించెను
Mariyu atani tandri jekaryaa parishuddhaatma poornudai yitlu pravachinchenu
Luke 1:67 in English
- King James Version (KJV)
- And his father Zacharias was filled with the Holy Ghost, and prophesied, saying,
- World English Bible (WEB)
- His father Zacharias was filled with the Holy Spirit, and prophesied, saying,
- American Standard Version (ASV)
- And his father Zacharias was filled with the Holy Spirit, and prophesied, saying,
- Bible in Basic English (BBE)
- And his father, Zacharias, was full of the Holy Spirit, and with the voice of a prophet said these words:
- Darby Translation (DBY)
- And Zacharias his father was filled with [the] Holy Spirit, and prophesied, saying,
- Webster's Bible (WBS)
- And his father Zacharias was filled with the Holy Spirit, and prophesied, saying,
- Young's Literal Translation (YLT)
- And Zacharias his father was filled with the Holy Spirit, and did prophesy, saying,
Read in context
- 65అందునుబట్టి వారి చుట్టుపట్ల కాపురమున్న వారికందరికిని భయము కలిగెను. ఆ సంగతులన్నియు యూదయ కొండసీమలయందంతట ప్రచుర మాయెను.
- 66ప్రభువు హస్తము అతనికి తోడైయుండెను గనుక ఆ సంగతులను గూర్చి వినినవారందరును ఈ బిడ్డ యేలాటివాడగునో అని వాటిని మనస్సులో ఉంచుకొనిరి.
- 67మరియు అతని తండ్రి జెకర్యా పరిశుద్ధాత్మ పూర్ణుడై యిట్లు ప్రవచించెను
- 68ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక
- 69ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి, వారికి విమోచన కలుగజేసెను
Cross references
- Joel 2:28 యోవేలు 2:28తరువాత నేను సర్వజనులమీద నా ఆత్మను కుమ్మరింతును; మీ కుమారులును మీ కుమార్తెలును ప్రవచనములు చెప్పుదురు; మీ ముసలివారు కలలుకందురు, మీ ¸యౌవనులు దర్శనములు చూతురు.
- Luke 1:41 లూకా 1:41ఎలీసబెతు మరియయొక్క వందనవచనము విన గానే, ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. అంతట ఎలీసబెతు పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా ఇట్లనెను
- Luke 1:15 లూకా 1:15తన తల్లిగర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై,
- 2 Peter 1:21 2 పేతురు 1:21ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్ఛనుబట్టి కలుగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మవలన ప్రేరేపింప బడినవారై దేవుని మూలముగ పలికిరి.
- 2 Samuel 23:2 2 సమూయేలు 23:2యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడుఆయన వాక్కు నా నోట ఉన్నది.
- Numbers 11:25 సంఖ్యాకాండము 11:25యెహోవా మేఘములో దిగి అతనితో మాటలాడి అతని మీద వచ్చిన ఆత్మలో పాలు ఆ డెబ్బదిమంది పెద్దలమీద ఉంచెను; కావున ఆ ఆత్మ వారిమీద నిలిచినప్పుడు వారు ప్రవచించిరి గాని మరల ప్రవచింపలేదు.