Luke · chapter 2 · verse 50
Luke 2:50 in Telugu
అయితే ఆయన తమతో చెప్పిన మాట వారు గ్రహింపలేదు.
Ayite aayana tamato cheppina maata vaaru grahimpaledu.
Luke 2:50 in English
- King James Version (KJV)
- And they understood not the saying which he spake unto them.
- World English Bible (WEB)
- They didn’t understand the saying which he spoke to them.
- American Standard Version (ASV)
- And they understood not the saying which he spake unto them.
- Bible in Basic English (BBE)
- And his words seemed strange to them.
- Darby Translation (DBY)
- And they understood not the thing that he said to them.
- Webster's Bible (WBS)
- And they understood not the saying which he spoke to them.
- Young's Literal Translation (YLT)
- and they did not understand the saying that he spake to them,
Read in context
- 48ఆయన తలిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఆయన తల్లికుమారుడా, మమ్మును ఎందుకీలాగు చేసితివి? ఇదిగో నీ తండ్రియు నేనును దుఃఖపడుచు నిన్ను వెదకుచుంటిమని అయనతో చెప్పగా
- 49ఆయనమీరేల నన్ను వెదకుచుంటిరి? నేను నా తండ్రి పనులమీద నుండవలెనని మీరెరుగరా అని వారితో చెప్పెను;
- 50అయితే ఆయన తమతో చెప్పిన మాట వారు గ్రహింపలేదు.
- 51అంతట ఆయన వారితో కూడ బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి యుండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నిటిని తన హృదయములో భద్రము చేసికొనెను.
- 52యేసు జ్ఞానమందును, వయస్సునందును, దేవుని దయయందును, మనుష్యుల దయ యందును వర్ధిల్లు చుండెను.
Cross references
- Luke 18:34 లూకా 18:34వారు ఈ మాటలలో ఒకటైనను గ్రహింపలేదు; ఈ సంగతి వారికి మరుగు చేయబడెను గనుక ఆయన చెప్పిన సంగతులు వారికి బోధపడలేదు.
- Luke 9:45 లూకా 9:45అయితే వారామాట గ్రహింప కుండునట్లు అది వారికి మరుగు చేయబడెను గనుక వారు దానిని తెలిసికొనలేదు; మరియు ఆ మాటనుగూర్చి వారు ఆయనను అడుగ వెరచిరి.
- Mark 9:32 మార్కు 9:32వారు ఆ మాట గ్రహింపలేదు గాని ఆయన నడుగ భయపడిరి.