Luke · chapter 21 · verse 18
Luke 21:18 in Telugu
గాని మీ తల వెండ్రుకలలో ఒకటైనను నశింపదు.
Gaani mee tala vendrukalalo okatainanu nashimpadu.
Luke 21:18 in English
- King James Version (KJV)
- But there shall not an hair of your head perish.
- World English Bible (WEB)
- And not a hair of your head will perish.
- American Standard Version (ASV)
- And not a hair of your head shall perish.
- Bible in Basic English (BBE)
- But not a hair of your head will come to destruction.
- Darby Translation (DBY)
- And a hair of your head shall in no wise perish.
- Webster's Bible (WBS)
- But there shall not a hair of your head perish.
- Young's Literal Translation (YLT)
- and a hair out of your head shall not perish;
Read in context
- 16తలిదండ్రులచేతను సహోదరులచేతను బంధువులచేతను స్నేహితులచేతను మీరు అప్పగింపబడుదురు; వారు మీలో కొందరిని చంపింతురు;
- 17నా నామము నిమిత్తము మీరు మనుష్యులందరిచేత ద్వేషింపబడుదురు.
- 18గాని మీ తల వెండ్రుకలలో ఒకటైనను నశింపదు.
- 19మీరు మీ ఓర్పుచేత మీ ప్రాణములను దక్కించుకొందురు.
- 20యెరూషలేము దండ్లచేత చుట్టబడుట మీరు చూచునప్పుడు దాని నాశనము సమీపమైయున్నదని తెలిసి కొనుడి.
Cross references
- Matthew 10:30 మత్తయి 10:30మీ తలవెండ్రుకలన్నియు లెక్కింపబడియున్నవి
- 1 Samuel 14:45 1 సమూయేలు 14:45అయితే జనులు సౌలుతోఇశ్రాయేలీయులకు ఇంత గొప్ప రక్షణ కలుగ జేసిన యోనాతాను మరణమవునా? అదెన్నటికినికూడదు. దేవుని సహాయముచేత ఈ దినమున యోనాతాను మనలను జయము నొందించెను; యెహోవా జీవము తోడు అతని తలవెండ్రుకలలో ఒకటియు నేల రాలదని చెప్పి యోనాతాను మరణము కాకుండ జనులు అతని రక్షించిరి.
- Acts 27:34 అపొస్తలుల కార్యములు 27:34గనుక ఆహారము పుచ్చుకొనుడని మిమ్మును వేడుకొనుచున్నాను; ఇది మీ ప్రాణరక్షణకు సహాయమగును. మీలో ఎవని తల నుండియు ఒక వెండ్రుకయైనను నశింపదని చెప్పుచు, ఆహారము పుచ్చుకొనుడని అందరిని బతిమాలెను.
- Luke 12:7 లూకా 12:7మీ తలవెండ్రుక లన్నియు లెక్కింపబడియున్నవి. భయపడకుడి; మీరు అనేకమైన పిచ్చుకలకంటె శ్రేష్ఠులు కారా?
- 2 Samuel 14:11 2 సమూయేలు 14:11అప్పుడు ఆమెరాజవైన నీవు నీ దేవుడైన యెహోవాను స్మరించి హత్యకు ప్రతిహత్య చేయువారు నా కుమారుని నశింపజేయకుండ ఇకను నాశనము చేయుట మాన్పించుమని మనవిచేయగా రాజుయెహోవా జీవము తోడు నీ కుమారుని తల వెండ్రుకలలో ఒకటైనను నేల రాలకుండుననెను.
- 1 Samuel 25:29 1 సమూయేలు 25:29నిన్ను హింసించుటకైనను నీ ప్రాణము తీయుటకైనను ఎవడైన ఉద్దేశించినయెడల, నా యేలిన వాడవగు నీ ప్రాణము నీ దేవుడైన యెహోవాయొద్ద నున్న జీవపుమూటలో కట్టబడును; ఒకడు వడిసెలతో రాయి విసరినట్లు ఆయన నీ శత్రువుల ప్రాణములను విసరివేయును.