Luke · chapter 21 · verse 20
Luke 21:20 in Telugu
యెరూషలేము దండ్లచేత చుట్టబడుట మీరు చూచునప్పుడు దాని నాశనము సమీపమైయున్నదని తెలిసి కొనుడి.
Yerooshalemu dandlacheta chuttabaduta meeru choochunappudu daani naashanamu sameepamaiyunnadani telisi konudi.
Luke 21:20 in English
- King James Version (KJV)
- And when ye shall see Jerusalem compassed with armies, then know that the desolation thereof is nigh.
- World English Bible (WEB)
- “But when you see Jerusalem surrounded by armies, then know that its desolation is at hand.
- American Standard Version (ASV)
- But when ye see Jerusalem compassed with armies, then know that her desolation is at hand.
- Bible in Basic English (BBE)
- But when you see armies all round about Jerusalem, then be certain that her destruction is near.
- Darby Translation (DBY)
- But when ye see Jerusalem encompassed with armies, then know that its desolation is drawn nigh.
- Webster's Bible (WBS)
- And when ye shall see Jerusalem compassed with armies, then know that its desolation is nigh.
- Young's Literal Translation (YLT)
- 'And when ye may see Jerusalem surrounded by encampments, then know that come nigh did her desolation;
Read in context
- 18గాని మీ తల వెండ్రుకలలో ఒకటైనను నశింపదు.
- 19మీరు మీ ఓర్పుచేత మీ ప్రాణములను దక్కించుకొందురు.
- 20యెరూషలేము దండ్లచేత చుట్టబడుట మీరు చూచునప్పుడు దాని నాశనము సమీపమైయున్నదని తెలిసి కొనుడి.
- 21అప్పుడు యూదయలో ఉండువారు కొండలకు పారిపోవలెను; దాని మధ్యనుండువారు వెలుపలికి పోవలెను; పల్లెటూళ్లలోనివారు దానిలో ప్రవేశింప కూడదు.
- 22లేఖనములలో వ్రాయబడిన వన్నియు నెర వేరుటకై అవి ప్రతి దండన దినములు.
Cross references
- Luke 19:43 లూకా 19:43(ప్రభువు) నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టు గట్టు కట్టి ముట్టడివేసి, అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి, నీలోనున్న నీ పిల్లలతో కూడ నిన్ను నేల కలిపి
- Mark 13:14 మార్కు 13:14మరియు నాశకరమైన హేయవస్తువు నిలువరాని స్థలమందు నిలుచుట మీరు చూచునప్పుడు చదువువాడు గ్రహించుగాకయూదయలో ఉండువారు కొండలకు పారిపోవలెను;
- Daniel 9:27 దానియేలు 9:27అతడు ఒక వారమువరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును; అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును హేయమైనది నిలుచువరకు నాశనము చేయువాడు వచ్చును నాశనము చేయువానికి రావలెనని నిర్ణయించిన నాశనము ముగించువరకు ఈలాగున జరుగును.
- Matthew 24:15 మత్తయి 24:15కాబట్టి ప్రవక్తయైన దానియేలుద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయవస్తువు పరిశుద్ధస్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించుగాక
- Luke 21:7 లూకా 21:7అప్పుడు వారు బోధకుడా, ఆలాగైతే ఇవి యెప్పుడు జరుగును? ఇవి జరుగబోవు నని సూచన ఏమని ఆయన నడుగగా