Luke · chapter 22 · verse 4
Luke 22:4 in Telugu
గనుక వాడు వెళ్లి, ఆయనను వారికేలాగు అప్పగింపవచ్చునో దానినిగూర్చి ప్రధాన యాజకులతోను అధిపతులతోను మాటలాడెను.
Ganuka vaadu velli, aayananu vaarikelaagu appagimpavachchuno daaninigoorchi pradhaana yaajakulatonu adhipatulatonu maatalaadenu.
Luke 22:4 in English
- King James Version (KJV)
- And he went his way, and communed with the chief priests and captains, how he might betray him unto them.
- World English Bible (WEB)
- He went away and talked with the chief priests and captains about how he might deliver him to them.
- American Standard Version (ASV)
- And he went away, and communed with the chief priests and captains, how he might deliver him unto them.
- Bible in Basic English (BBE)
- And he went away and had a discussion with the chief priests and the rulers, about how he might give him up to them.
- Darby Translation (DBY)
- And he went away and spoke with the chief priests and captains as to how he should deliver him up to them.
- Webster's Bible (WBS)
- And he went, and communed with the chief priests and captains, how he might betray him to them.
- Young's Literal Translation (YLT)
- and he, having gone away, spake with the chief priests and the magistrates, how he might deliver him up to them,
Read in context
- 2ప్రధానయాజకులును శాస్త్రులును ప్రజలకు భయపడిరి గనుక ఆయనను ఏలాగు చంపింతుమని ఉపాయము వెదకుచుండిరి.
- 3అంతట పండ్రెండుమంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు అనబడిన యూదాలో సాతాను ప్రవేశించెను
- 4గనుక వాడు వెళ్లి, ఆయనను వారికేలాగు అప్పగింపవచ్చునో దానినిగూర్చి ప్రధాన యాజకులతోను అధిపతులతోను మాటలాడెను.
- 5అందుకు వారు సంతో షించి వానికి ద్రవ్యమియ్య సమ్మతించిరి.
- 6వాడు అందుకు ఒప్పుకొని, జనసమూహము లేనప్పుడు ఆయనను వారికి అప్పగించుటకు తగిన సమయము వెదకుచుండెను.
Cross references
- Acts 4:1 అపొస్తలుల కార్యములు 4:1వారు ప్రజలతో మాటలాడుచుండగా, యాజకులును దేవాలయపు అధిపతియు సద్దూకయ్యులును
- Acts 5:24 అపొస్తలుల కార్యములు 5:24అంతట దేవాలయపు అధిపతియు ప్రధాన యాజకులును ఆ మాటలు వినిఇది యేమవునో అని వారి విషయమై యెటుతోచక యుండిరి.
- Mark 14:10–11 మార్కు 14:10–11పండ్రెండుమందిలో నొకడగు ఇస్కరియోతు యూదా, ప్రధానయాజకుల చేతికి ఆయనను అప్పగింప వలెనని వారియొద్దకు పోగా వారు విని, సంతోషించి వానికి ద్రవ్యమిత్తుమని వాగ్దానము చేసిరి గనుక వాడు ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టు చుండెను.
- Acts 5:26 అపొస్తలుల కార్యములు 5:26అధిపతి బంట్రౌతులతో కూడ పోయి, ప్రజలు రాళ్లతో కొట్టుదురేమో అని భయపడి, బలాత్కారము చేయకయే వారిని తీసికొని వచ్చెను.
- Luke 22:52 లూకా 22:52యేసు తన్ను పట్టుకొనవచ్చిన ప్రధానయాజకులతోను దేవాలయపు అధిపతులతోను పెద్దలతోనుమీరు బందిపోటు దొంగ మీదికి వచ్చినట్టు కత్తులతోను గుదియలతోను బయలుదేరి వచ్చితిరా?
- Matthew 26:14 మత్తయి 26:14అప్పుడు పండ్రెండుమందిలో నొకడగు ఇస్కరియోతు యూదా, ప్రధానయాజకులయొద్దకు వెళ్లి