Luke · chapter 23 · verse 5
Luke 23:5 in Telugu
అయితే వారు ఇతడు గలిలయ దేశము మొదలుకొని ఇంతవరకును యూదయ దేశమందంతట ఉపదేశించుచు ప్రజలను రేపు చున్నాడని మరింత పట్టుదలగా చెప్పిరి.
Ayite vaaru itadu galilaya deshamu modalukoni intavarakunu yoodaya deshamandantata upadeshinchuchu prajalanu repu chunnaadani marinta pattudalagaa cheppiri.
Luke 23:5 in English
- King James Version (KJV)
- And they were the more fierce, saying, He stirreth up the people, teaching throughout all Jewry, beginning from Galilee to this place.
- World English Bible (WEB)
- But they insisted, saying, “He stirs up the people, teaching throughout all Judea, beginning from Galilee even to this place.”
- American Standard Version (ASV)
- But they were the more urgent, saying, He stirreth up the people, teaching throughout all Judæa, and beginning from Galilee even unto this place.
- Bible in Basic English (BBE)
- But they became more violent than before, saying, He has made trouble among the people, teaching through all Judaea from Galilee to this place.
- Darby Translation (DBY)
- But they insisted, saying, He stirs up the people, teaching throughout all Judaea, beginning from Galilee even on to here.
- Webster's Bible (WBS)
- And they were the more fierce, saying, He stirreth up the people, teaching throughout all Judea, beginning from Galilee to this place.
- Young's Literal Translation (YLT)
- and they were the more urgent, saying — 'He doth stir up the people, teaching throughout the whole of Judea — having begun from Galilee — unto this place.'
Read in context
- 3పిలాతు నీవు యూదుల రాజువా అని ఆయనను అడుగగా ఆయననీ వన్నట్టే అని అతనితో చెప్పెను.
- 4పిలాతు ప్రధాన యాజకులతోను జనసమూహములతోను ఈ మనుష్యుని యందు నాకు ఏ నేరమును కనబడలేదనెను.
- 5అయితే వారు ఇతడు గలిలయ దేశము మొదలుకొని ఇంతవరకును యూదయ దేశమందంతట ఉపదేశించుచు ప్రజలను రేపు చున్నాడని మరింత పట్టుదలగా చెప్పిరి.
- 6పిలాతు ఈ మాట విని ఈ మనుష్యుడు గలిలయుడా అని అడిగి
- 7ఆయన హేరోదు అధికారము క్రింద ఉన్న ప్రదేశపు వాడని తెలిసికొని హేరోదునొద్దకు ఆయనను పంపెను. హేరోదు ఆ దినములలో యెరూషలేములో ఉండెను.
Cross references
- John 2:11 యోహాను 2:11గలిలయలోని కానాలో, యేసు ఈ మొదటి సూచకక్రియను చేసి తన మహిమను బయలుపరచెను; అందువలన ఆయన శిష్యులు ఆయనయందు విశ్వాసముంచిరి.
- John 1:43 యోహాను 1:43మరునాడు ఆయన గలిలయకు వెళ్లగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించుమని అతనితో చెప్పెను.
- Mark 1:14 మార్కు 1:14యోహాను చెరపట్టబడిన తరువాత యేసు
- Matthew 4:23 మత్తయి 4:23యేసు వారి సమాజమందిరములలో బోధించుచు, (దేవుని) రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు, ప్రజలలోని ప్రతి వ్యాధిని, రోగమును స్వస్థపరచుచు గలిలయయందంతట సంచరించెను.
- Acts 10:37 అపొస్తలుల కార్యములు 10:37యోహాను బాప్తిస్మము ప్రకటించిన తరువాత గలిలయమొదలు కొని యూదయ యందంతట ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియును
- Luke 23:23 లూకా 23:23అయితే వారొకే పట్టుగా పెద్ద కేకలువేసి, వీనిని సిలువవేయుమని అడుగగా వారి కేకలే గెలిచెను.
- Acts 7:54 అపొస్తలుల కార్యములు 7:54వారీ మాటలు విని కోపముతో మండిపడి అతనిని చూచి పండ్లుకొరికిరి.
- Psalm 22:12–13 కీర్తనలు 22:12–13వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని యున్నవి బాషానుదేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించి యున్నవి. చీల్చుచును గర్జించుచునుండు సింహమువలె వారు నోళ్లు తెరచుచున్నారు
- John 7:52 యోహాను 7:52వారు నీవును గలిలయుడవా? విచారించి చూడుము, గలిలయలో ఏ ప్రవక్తయు పుట్టడనిరి.
- Acts 23:10 అపొస్తలుల కార్యములు 23:10కలహమెక్కు వైనప్పుడు వారు పౌలును చీల్చివేయుదురేమో అని సహస్రాధిపతి భయపడి మీరు వెళ్లి వారి మధ్యనుండి అతనిని బలవంతముగా పట్టుకొని కోటలోనికి తీసికొని రండని సైనికులకు ఆజ్ఞాపించెను.
- Psalm 22:16 కీర్తనలు 22:16కుక్కలు నన్ను చుట్టుకొని యున్నవి దుర్మార్గులు గుంపుకూడి నన్ను ఆవరించియున్నారువారు నా చేతులను నా పాదములను పొడిచియున్నారు.
- Matthew 4:12–16 మత్తయి 4:12–16యోహాను చెరపట్టబడెనని యేసు విని గలిలయకు తిరిగి వెళ్లి నజరేతు విడిచి జెబూలూను నఫ్తాలియను దేశముల ప్రాంతములలో సముద్రతీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. జెబూలూను దేశమును, నఫ్తాలిదేశమును, యొర్దానుకు ఆవలనున్న సముద్రతీరమున అన్యజనులు నివసించు గలిలయయు చీకటిలో కూర్చుండియున్న ప్రజలును గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశములోను మరణచ్ఛాయలోను కూర్చుండియున్న వారికి వెలుగు ఉదయించెను అని ప్రవక్తయైన యెషయాద్వారా పలుకబడినది నెరవేరు నట్లు (ఈలాగు జరిగెను. )
Original words (Greek)
- And · G1161δέ dé
- fierce · G2001ἐπισχύω epischýō
- saying · G3004λέγω légō
- up · G383ἀνασείω anaseíō
- people · G2992λαός laós
- teaching · G1321διδάσκω didáskō
- throughout · G2596κατά katá
- all · G3650ὅλος hólos
- Jewry · G2449Ἰουδαία Ioudaía
- beginning · G756ἄρχομαι árchomai
- from · G575ἀπό apó
- Galilee · G1056Γαλιλαία Galilaía
- to · G2193ἕως héōs
- place · G5602ὧδε hōde