Matthew · chapter 4 · verse 12
Matthew 4:12 in Telugu
యోహాను చెరపట్టబడెనని యేసు విని గలిలయకు తిరిగి వెళ్లి
Yohaanu cherapattabadenani yesu vini galilayaku tirigi velli
Matthew 4:12 in English
- King James Version (KJV)
- Now when Jesus had heard that John was cast into prison, he departed into Galilee;
- World English Bible (WEB)
- Now when Jesus heard that John was delivered up, he withdrew into Galilee.
- American Standard Version (ASV)
- Now when he heard that John was delivered up, he withdrew into Galilee;
- Bible in Basic English (BBE)
- Now when it came to his ears that John had been put in prison, he went away to Galilee;
- Darby Translation (DBY)
- But having heard that John was delivered up, he departed into Galilee:
- Webster's Bible (WBS)
- Now when Jesus had heard that John was cast into prison, he departed into Galilee.
- Young's Literal Translation (YLT)
- And Jesus having heard that John was delivered up, did withdraw to Galilee,
Read in context
- 10యేసు వానితో - సాతానా, పొమ్ము - ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడియున్నదనెను.
- 11అంతట అపవాది ఆయనను విడిచిపోగా, ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి.
- 12యోహాను చెరపట్టబడెనని యేసు విని గలిలయకు తిరిగి వెళ్లి
- 13నజరేతు విడిచి జెబూలూను నఫ్తాలియను దేశముల ప్రాంతములలో సముద్రతీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను.
- 14జెబూలూను దేశమును, నఫ్తాలిదేశమును, యొర్దానుకు ఆవలనున్న సముద్రతీరమున అన్యజనులు నివసించు గలిలయయు
Cross references
- Mark 1:14 మార్కు 1:14యోహాను చెరపట్టబడిన తరువాత యేసు
- Luke 3:20 లూకా 3:20అదివరకు తాను చేసినవన్నియు చాల వన్నట్టు అతడు యోహానును చెరసాలలో వేయించెను.
- Matthew 14:3 మత్తయి 14:3ఏలయనగానీవు నీ సోదరుడైన ఫిలిప్పు భార్యయగు హేరోదియను ఉంచుకొనుట న్యాయము కాదని యోహాను చెప్పగా,
- Luke 4:14 లూకా 4:14అప్పుడు యేసు, ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్లెను; ఆయననుగూర్చిన సమాచారము ఆ ప్రదేశమందంతట వ్యాపించెను.
- Mark 6:17 మార్కు 6:17హేరోదు తన సహోదరుడగు ఫిలిప్పు భార్యయైన హేరోదియను పెండ్లిచేసికొనినందున యోహానునీ సహోదరుని భార్యను చేర్చుకొనుట నీకు న్యాయము కాదని హేరోదుతో చెప్పెను గనుక
- John 3:24 యోహాను 3:24యోహాను ఇంకను చెరసాలలో వేయబడియుండ లేదు.
- John 4:43 యోహాను 4:43ఆ రెండుదినములైన తరువాత ఆయన అక్కడనుండి బయలుదేరి గలిలయకు వెళ్లెను.
- Luke 4:31 లూకా 4:31అప్పుడాయన గలిలయలోని కపెర్నహూము పట్టణము నకు వచ్చి, విశ్రాంతిదినమున వారికి బోధించు చుండెను.
- John 4:54 యోహాను 4:54ఇది యేసు యూదయ నుండి గలిలయకు వచ్చి చేసిన రెండవ సూచకక్రియ.