Luke · chapter 23 · verse 6
Luke 23:6 in Telugu
పిలాతు ఈ మాట విని ఈ మనుష్యుడు గలిలయుడా అని అడిగి
Pilaatu ee maata vini ee manushyudu galilayudaa ani adigi
Luke 23:6 in English
- King James Version (KJV)
- When Pilate heard of Galilee, he asked whether the man were a Galilæan.
- World English Bible (WEB)
- But when Pilate heard Galilee mentioned, he asked if the man was a Galilean.
- American Standard Version (ASV)
- But when Pilate heard it, he asked whether the man were a Galilæan.
- Bible in Basic English (BBE)
- But at these words Pilate said, Is the man a Galilaean?
- Darby Translation (DBY)
- But Pilate, having heard Galilee [named], demanded if the man were a Galilaean;
- Webster's Bible (WBS)
- When Pilate heard of Galilee, he asked whether the man was a Galilean.
- Young's Literal Translation (YLT)
- And Pilate having heard of Galilee, questioned if the man is a Galilean,
Read in context
- 4పిలాతు ప్రధాన యాజకులతోను జనసమూహములతోను ఈ మనుష్యుని యందు నాకు ఏ నేరమును కనబడలేదనెను.
- 5అయితే వారు ఇతడు గలిలయ దేశము మొదలుకొని ఇంతవరకును యూదయ దేశమందంతట ఉపదేశించుచు ప్రజలను రేపు చున్నాడని మరింత పట్టుదలగా చెప్పిరి.
- 6పిలాతు ఈ మాట విని ఈ మనుష్యుడు గలిలయుడా అని అడిగి
- 7ఆయన హేరోదు అధికారము క్రింద ఉన్న ప్రదేశపు వాడని తెలిసికొని హేరోదునొద్దకు ఆయనను పంపెను. హేరోదు ఆ దినములలో యెరూషలేములో ఉండెను.
- 8హేరోదు యేసును చూచి మిక్కిలి సంతోషించెను. ఆయననుగూర్చి చాల సంగతులు విన్నందున ఆయన ఏదైనను ఒక సూచక క్రియ చేయగా చూడ నిరీక్షించి, బహుకాలమునుండి ఆయనను చూడగో రెను.
Cross references
- Luke 13:1 లూకా 13:1పిలాతు గలిలయులైన కొందరి రక్తము వారి బలులతో కలిపియుండెను. ఆ కాలమున అక్కడనున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా
- Acts 5:37 అపొస్తలుల కార్యములు 5:37వానికి తరువాత జనసంఖ్య దినములలో గలిలయుడైన యూదా అను ఒకడు వచ్చి, ప్రజలను తనతో కూడ తిరుగుబాటుచేయ ప్రేరేపించెను; వాడుకూడ నశించెను, వానికి లోబడినవారందరును చెదరి పోయిరి.