Mark · chapter 1 · verse 32
Mark 1:32 in Telugu
సాయంకాలము ప్రొద్దు గ్రుంకినప్పుడు, జనులు సకల రోగులను దయ్యములు పట్టినవారిని ఆయనయొద్దకు తీసికొని వచ్చిరి;
Saayankaalamu proddu grunkinappudu, janulu sakala rogulanu dayyamulu pattinavaarini aayanayoddaku teesikoni vachchiri;
Mark 1:32 in English
- King James Version (KJV)
- And at even, when the sun did set, they brought unto him all that were diseased, and them that were possessed with devils.
- World English Bible (WEB)
- At evening, when the sun had set, they brought to him all who were sick and those who were possessed by demons.
- American Standard Version (ASV)
- And at even, when the sun did set, they brought unto him all that were sick, and them that were possessed with demons.
- Bible in Basic English (BBE)
- And in the evening, at sundown, they took to him all who were diseased, and those who had evil spirits.
- Darby Translation (DBY)
- But evening being come, when the sun had gone down, they brought to him all that were suffering, and those possessed by demons;
- Webster's Bible (WBS)
- And at evening, when the sun had set, they brought to him all that were diseased, and them that were possessed with demons.
- Young's Literal Translation (YLT)
- And evening having come, when the sun did set, they brought unto him all who were ill, and who were demoniacs,
Read in context
- 30సీమోను అత్త జ్వరముతో పడియుండగా, వెంటనే వారామెనుగూర్చి ఆయనతో చెప్పిరి.
- 31ఆయన ఆమెదగ్గరకు వచ్చి, చెయ్యిపట్టి ఆమెను లేవనెత్తెను; అంతట జ్వరము ఆమెను వదలెను గనుక ఆమె వారికి ఉపచారము చేయసాగెను.
- 32సాయంకాలము ప్రొద్దు గ్రుంకినప్పుడు, జనులు సకల రోగులను దయ్యములు పట్టినవారిని ఆయనయొద్దకు తీసికొని వచ్చిరి;
- 33పట్టణమంతయు ఆ యింటివాకిట కూడి యుండెను.
- 34ఆయన నానావిధ రోగములచేత పీడింపబడిన అనేకులను స్వస్థపరచి, అనేకమైన దయ్యములను వెళ్లగొట్టెను. అవి తన్ను ఎరిగియుండినందున ఆయన ఆ దయ్యములను మాటలాడనియ్యలేదు.
Cross references
- Matthew 8:16 మత్తయి 8:16సాయంకాలమైనప్పుడు జనులు దయ్యములు పట్టిన అనేకులను ఆయనయొద్దకు తీసికొని వచ్చిరి.
- Luke 4:40 లూకా 4:40సూర్యుడస్తమించుచుండగా నానావిధ రోగములచేత పీడింపబడుచున్నవారు ఎవరెవరియొద్దనుండిరో వారందరు ఆ రోగులను ఆయనయొద్దకు తీసికొని వచ్చిరి; అప్పుడాయన వారిలో ప్రతివానిమీద చేతులుంచి, వారిని స్వస్థపరచెను.
- Mark 3:2 మార్కు 3:2అచ్చటి వారు ఆయనమీద నేరము మోపవలెననియుండి, విశ్రాంతి దినమున వానిని స్వస్థపరచునేమో అని ఆయనను కని పెట్టుచుండిరి.
- Matthew 4:24 మత్తయి 4:24ఆయన కీర్తి సిరియ దేశమంతట వ్యాపించెను. నానావిధములైన రోగముల చేతను వేదనలచేతను పీడింపబడిన వ్యాధి గ్రస్తులనందరిని, దయ్యముపట్టినవారిని, చాంద్రరోగులను, పక్షవాయువు గలవారిని వారు ఆయనయొద్దకు తీసికొని రాగా ఆయన వారిని స్వస్థపరచెను.
- Mark 1:21 మార్కు 1:21అంతట వారు కపెర్నహూములోనికి వెళ్లిరి. వెంటనే ఆయన విశ్రాంతిదినమున సమాజమందిరములోనికి పోయి బోధించెను.
Original words (Greek)
- And · G1161δέ dé
- even · G3798ὄψιος ópsios
- when · G3753ὅτε hóte
- sun · G2246ἥλιος hḗlios
- did · G1096γίνομαι gínomai
- set · G1416δύνω dýnō
- brought · G5342φέρω phérō
- unto · G4314πρός prós
- him · G846αὐτός autós
- all · G3956πᾶς pâs
- were · G2192ἔχω échō
- diseased · G2560κακῶς kakōs
- and · G2532καί kaí
- them · G3588ὁ ho
- devils · G1139δαιμονίζομαι daimonízomai