Mark · chapter 1 · verse 43
Mark 1:43 in Telugu
అప్పుడాయన ఎవనితోను ఏమియు చెప్పకు సుమీ;
Appudaayana evanitonu emiyu cheppaku sumee;
Mark 1:43 in English
- King James Version (KJV)
- And he straitly charged him, and forthwith sent him away;
- World English Bible (WEB)
- He strictly warned him and immediately sent him out,
- American Standard Version (ASV)
- And he strictly charged him, and straightway sent him out,
- Bible in Basic English (BBE)
- And he sent him away, saying to him very sharply,
- Darby Translation (DBY)
- And having sharply charged him, he straightway sent him away,
- Webster's Bible (WBS)
- And he strictly charged him, and forthwith sent him away;
- Young's Literal Translation (YLT)
- And having sternly charged him, immediately he put him forth,
Read in context
- 41ఆయన కనికరపడి, చెయ్యిచాపి వానిని ముట్టినాకిష్టమే; నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పెను.
- 42వెంటనే కుష్ఠరోగము వానిని విడిచెను గనుక వాడు శుద్ధుడాయెను.
- 43అప్పుడాయన ఎవనితోను ఏమియు చెప్పకు సుమీ;
- 44కాని నీవు వెళ్లి వారికి సాక్ష్యార్థమై నీ దేహమును యాజకునికి కనబరచు కొని, నీవు శుద్ధుడవైనందుకు మోషే నియమించిన కానుక లను సమర్పించుమని వానికి ఖండితముగా ఆజ్ఞాపించి వెంటనే వానిని పంపివేసెను.
- 45అయితే వాడు వెళ్లి దానిని గూర్చి విస్తారముగా ప్రకటించుటకును, ఆ సంగతి ప్రచురము చేయుటకును ఆరంభించెను గనుక ఆయన ఇక పట్టణములో బహిరంగముగా ప్రవేశింపలేక, వెలుపల అరణ్యప్రదేశములలో నుండెను. నలుదిక్కులనుండి జనులు ఆయనయొద్దకు వచ్చుచుండిరి.
Cross references
- Matthew 9:30 మత్తయి 9:30అప్పుడు యేసు ఇది ఎవరికిని తెలియకుండ చూచుకొనుడని వారికి ఖండితముగా ఆజ్ఞాపించెను.
- Luke 8:56 లూకా 8:56ఆమె తలిదండ్రులు విస్మయము నొందిరి. అంతట ఆయన - జరిగినది ఎవనితోను చెప్పవద్దని వారికాజ్ఞాపించెను.
- Mark 3:12 మార్కు 3:12తన్ను ప్రసిద్ధిచేయవద్దని ఆయన వారికి ఖండితముగా ఆజ్ఞాపించెను.
- Mark 7:36 మార్కు 7:36అప్పుడాయన ఇది ఎవనితోను చెప్పవద్దని వారి కాజ్ఞా పించెను; అయితే ఆయన చెప్పవద్దని వారి కాజ్ఞాపించిన కొలది వారు మరి ఎక్కువగా దానిని ప్రసిద్ధిచేయుచు
- Mark 5:43 మార్కు 5:43జరిగినది ఎవనికి తెలియకూడదని ఆయన వారికి గట్టిగా ఆజ్ఞాపించి, ఆమెకు ఆహారము పెట్టుడని చెప్పెను.