Mark · chapter 11 · verse 4
Mark 11:4 in Telugu
వారు వెళ్లగా వీధిలో ఇంటి బయట తలవాకిట కట్టబడియున్న గాడిద పిల్ల యొకటి వారికి కనబడెను; దానిని విప్పుచుండగా,
Vaaru vellagaa veedhilo inti bayata talavaakita kattabadiyunna gaadida pilla yokati vaariki kanabadenu; daanini vippuchundagaa,
Mark 11:4 in English
- King James Version (KJV)
- And they went their way, and found the colt tied by the door without in a place where two ways met; and they loose him.
- World English Bible (WEB)
- They went away, and found a young donkey tied at the door outside in the open street, and they untied him.
- American Standard Version (ASV)
- And they went away, and found a colt tied at the door without in the open street; and they loose him.
- Bible in Basic English (BBE)
- And they went away and saw a young ass by the door outside in the open street; and they were getting him loose.
- Darby Translation (DBY)
- And they departed, and found a colt bound to the door without at the crossway, and they loose him.
- Webster's Bible (WBS)
- And they went, and found the colt tied by the door without, in a place where two ways met; and they loose him.
- Young's Literal Translation (YLT)
- And they went away, and found the colt tied at the door without, by the two ways, and they loose it,
Read in context
- 2మీ యెదుటనున్న గ్రామమునకు వెళ్లుడి; అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడియున్న యొక గాడిద పిల్ల కన బడును; దానిమీద ఏ మనుష్యుడును ఎప్పుడును కూర్చుండ లేదు; దానిని విప్పి, తోలుకొని రండి.
- 3ఎవడైనను మీరెందుకు ఈలాగు చేయు చున్నారని మిమ్ము నడిగిన యెడల అది ప్రభువునకు కావలసియున్నదని చెప్పుడి. తక్షణమే అతడు దానిని ఇక్కడికి తోలి పంపునని చెప్పి వారిని పంపెను.
- 4వారు వెళ్లగా వీధిలో ఇంటి బయట తలవాకిట కట్టబడియున్న గాడిద పిల్ల యొకటి వారికి కనబడెను; దానిని విప్పుచుండగా,
- 5అక్కడ నిలిచియున్న వారిలో కొందరు మీరేమి చేయుచున్నారు? గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారినడిగిరి.
- 6అందుకు శిష్యులు, యేసు ఆజ్ఞాపించినట్టు వారితో చెప్పగా వారు పోనిచ్చిరి.
Cross references
- Luke 19:32–34 లూకా 19:32–34పంపబడిన వారు వెళ్లి, ఆయన తమతో చెప్పినట్టే కనుగొని ఆ గాడిదపిల్లను విప్పుచుండగా దాని యజమానులుమీరు, గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారి నడిగిరి. అందుకు వారు ఇది ప్రభువునకు కావలసియున్నదనిరి.
- Hebrews 11:8 హెబ్రీయులకు 11:8అబ్రాహాము పిలువబడినప్పుడు విశ్వాసమునుబట్టి ఆ పిలుపునకు లోబడి, తాను స్వాస్థ్యముగా పొందనైయున్న ప్రదేశమునకు బయలువెళ్లెను. మరియు ఎక్కడికి వెళ్లవలెనో అది ఎరుగక బయలు వెళ్ళెను.
- Matthew 21:6–7 మత్తయి 21:6–7శిష్యులు వెళ్లి యేసు తమకాజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటిమీద తమ బట్టలు వేయగా ఆయన బట్టలమీద కూర్చుండెను.
- Matthew 26:19 మత్తయి 26:19యేసు తమ కాజ్ఞాపించిన ప్రకారము శిష్యులు చేసి పస్కాను సిద్ధపరచిరి.
- John 2:5 యోహాను 2:5ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పునది చేయుడనెను.
Original words (Greek)
- And · G1161δέ dé
- way · G565ἀπέρχομαι apérchomai
- and · G2532καί kaí
- found · G2147εὑρίσκω heurískō
- colt · G4454πῶλος pōlos
- tied · G1210δέω déō
- by · G4314πρός prós
- door · G2374θύρα thýra
- without · G1854ἔξω éxō
- in · G1909ἐπί epí
- met · G296ἄμφοδον ámphodon
- and · G2532καί kaí
- loose · G3089λύω lýō
- him · G846αὐτός autós