Mark · chapter 11 · verse 6
Mark 11:6 in Telugu
అందుకు శిష్యులు, యేసు ఆజ్ఞాపించినట్టు వారితో చెప్పగా వారు పోనిచ్చిరి.
Anduku shishyulu, yesu aajnyaapinchinattu vaarito cheppagaa vaaru ponichchiri.
Mark 11:6 in English
- King James Version (KJV)
- And they said unto them even as Jesus had commanded: and they let them go.
- World English Bible (WEB)
- They said to them just as Jesus had said, and they let them go.
- American Standard Version (ASV)
- And they said unto them even as Jesus had said: and they let them go.
- Bible in Basic English (BBE)
- And they said to them the words which Jesus had said; and they let them go.
- Darby Translation (DBY)
- And they said to them as Jesus had commanded. And they let them [do it].
- Webster's Bible (WBS)
- And they said to them even as Jesus had commanded; and they let them go.
- Young's Literal Translation (YLT)
- and they said to them as Jesus commanded, and they suffered them.
Read in context
- 4వారు వెళ్లగా వీధిలో ఇంటి బయట తలవాకిట కట్టబడియున్న గాడిద పిల్ల యొకటి వారికి కనబడెను; దానిని విప్పుచుండగా,
- 5అక్కడ నిలిచియున్న వారిలో కొందరు మీరేమి చేయుచున్నారు? గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారినడిగిరి.
- 6అందుకు శిష్యులు, యేసు ఆజ్ఞాపించినట్టు వారితో చెప్పగా వారు పోనిచ్చిరి.
- 7వారు ఆ గాడిదపిల్లను యేసునొద్దకు తోలుకొని వచ్చి, తమ బట్టలు దానిపై వేయగా ఆయన దానిమీద కూర్చుం డెను.
- 8అనేకులు తమ బట్టలను దారి పొడుగునను పరచిరి, కొందరు తాము పొలములలో నరికిన కొమ్మలను పరచిరి.