Skip to content
ThuthiThuthiThuthi
Mark · chapter 11 · verse 5

Mark 11:5 in Telugu

అక్కడ నిలిచియున్న వారిలో కొందరు మీరేమి చేయుచున్నారు? గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారినడిగిరి.

Akkada nilichiyunna vaarilo kondaru meeremi cheyuchunnaaru? Gaadida pillanu enduku vippuchunnaarani vaarinadigiri.

Mark 11:5 in English

King James Version (KJV)
And certain of them that stood there said unto them, What do ye, loosing the colt?
World English Bible (WEB)
Some of those who stood there asked them, “What are you doing, untying the young donkey?”
American Standard Version (ASV)
And certain of them that stood there said unto them, What do ye, loosing the colt?
Bible in Basic English (BBE)
And some of those who were there said to them, What are you doing, taking the ass?
Darby Translation (DBY)
And some of those who stood there said to them, What are ye doing, loosing the colt?
Webster's Bible (WBS)
And certain of them that stood there, said to them, What do ye, loosing the colt?
Young's Literal Translation (YLT)
and certain of those standing there said to them, 'What do ye — loosing the colt?'

Read in context

  1. 3ఎవడైనను మీరెందుకు ఈలాగు చేయు చున్నారని మిమ్ము నడిగిన యెడల అది ప్రభువునకు కావలసియున్నదని చెప్పుడి. తక్షణమే అతడు దానిని ఇక్కడికి తోలి పంపునని చెప్పి వారిని పంపెను.
  2. 4వారు వెళ్లగా వీధిలో ఇంటి బయట తలవాకిట కట్టబడియున్న గాడిద పిల్ల యొకటి వారికి కనబడెను; దానిని విప్పుచుండగా,
  3. 5అక్కడ నిలిచియున్న వారిలో కొందరు మీరేమి చేయుచున్నారు? గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారినడిగిరి.
  4. 6అందుకు శిష్యులు, యేసు ఆజ్ఞాపించినట్టు వారితో చెప్పగా వారు పోనిచ్చిరి.
  5. 7వారు ఆ గాడిదపిల్లను యేసునొద్దకు తోలుకొని వచ్చి, తమ బట్టలు దానిపై వేయగా ఆయన దానిమీద కూర్చుం డెను.
Read all of Mark 11

Original words (Greek)

Mark 11:5 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.