Mark · chapter 11 · verse 7
Mark 11:7 in Telugu
వారు ఆ గాడిదపిల్లను యేసునొద్దకు తోలుకొని వచ్చి, తమ బట్టలు దానిపై వేయగా ఆయన దానిమీద కూర్చుం డెను.
Vaaru aa gaadidapillanu yesunoddaku tolukoni vachchi, tama battalu daanipai veyagaa aayana daanimeeda koorchum denu.
Mark 11:7 in English
- King James Version (KJV)
- And they brought the colt to Jesus, and cast their garments on him; and he sat upon him.
- World English Bible (WEB)
- They brought the young donkey to Jesus and threw their garments on it, and Jesus sat on it.
- American Standard Version (ASV)
- And they bring the colt unto Jesus, and cast on him their garments; and he sat upon him.
- Bible in Basic English (BBE)
- And they took the young ass to Jesus, and put their clothing on him, and he got on his back.
- Darby Translation (DBY)
- And they led the colt to Jesus, and cast their clothes upon it, and he sat on it;
- Webster's Bible (WBS)
- And they brought the colt to Jesus, and cast their garments on him; and he sat upon him.
- Young's Literal Translation (YLT)
- And they brought the colt unto Jesus, and did cast upon it their garments, and he sat upon it,
Read in context
- 5అక్కడ నిలిచియున్న వారిలో కొందరు మీరేమి చేయుచున్నారు? గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారినడిగిరి.
- 6అందుకు శిష్యులు, యేసు ఆజ్ఞాపించినట్టు వారితో చెప్పగా వారు పోనిచ్చిరి.
- 7వారు ఆ గాడిదపిల్లను యేసునొద్దకు తోలుకొని వచ్చి, తమ బట్టలు దానిపై వేయగా ఆయన దానిమీద కూర్చుం డెను.
- 8అనేకులు తమ బట్టలను దారి పొడుగునను పరచిరి, కొందరు తాము పొలములలో నరికిన కొమ్మలను పరచిరి.
- 9మరియు ముందు వెళ్లుచుండినవారును వెనుక వచ్చుచుండిన వారును జయము
Cross references
- Zechariah 9:9 జెకర్యా 9:9సీయోను నివాసులారా, బహుగా సంతోషించుడి; యెరూషలేము నివాసులారా, ఉల్లాసముగా ఉండుడి; నీ రాజు నీతిపరుడును రక్షణగలవాడును దీనుడునై, గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీయొద్దకు వచ్చుచున్నాడు.
- Luke 19:35–36 లూకా 19:35–36తరువాత వారు యేసునొద్దకు దానిని తోలుకొని వచ్చి, ఆ గాడిదపిల్ల మీద తమ బట్టలువేసి, యేసును దానిమీద ఎక్కించి, ఆయన వెళ్లుచుండగా తమ బట్టలు దారిపొడుగున పరచిరి.
- Matthew 21:4–5 మత్తయి 21:4–5ప్రవక్తవలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను, అదే మనగా ఇదిగో నీ రాజు సాత్వికుడై, గాడిదను భారవాహక పశువుపిల్లయైన చిన్న గాడిదను ఎక్కినీయొద్దకు వచ్చుచున్నాడని సీయోను కుమారితో చెప్పుడి అనునది.
- Matthew 21:7–8 మత్తయి 21:7–8ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటిమీద తమ బట్టలు వేయగా ఆయన బట్టలమీద కూర్చుండెను. జనసమూహములోను అనేకులు తమ బట్టలు దారిపొడుగున పరచిరి; కొందరు చెట్లకొమ్మలు నరికి దారిపొడుగున పరచిరి.
- John 12:12–16 యోహాను 12:12–16మరునాడు ఆ పండుగకు వచ్చిన బహు జనసమూ హము యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని ఖర్జూరపుమట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి జయము, ప్రభువు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడునుగాక అని కేకలువేసిరి. సీయోను కుమారీ, భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిదపిల్లమీద ఆసీనుడై వచ్చుచున్నాడు అని వ్రాయబడిన ప్రకారము యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దానిమీద కూర్చుండెను. ఆయన శిష్యులు ఈ మాటలు మొదట గ్రహింపలేదు గాని యేసు మహిమ పరచబడినప్పుడు అవి ఆయనను గూర్చి వ్రాయబడెననియు, వారాయనకు వాటిని చేసిరనియు జ్ఞాపకమునకు తెచ్చు కొనిరి.
- 2 Kings 9:13 2 రాజులు 9:13అంతట వారు అతివేగిరముగా తమ తమ వస్త్రములను పట్టుకొని మెట్లమీద అతని క్రింద పరచి బాకా ఊదించియెహూ రాజైయున్నాడని చాటించిరి.
Original words (Greek)
- And · G2532καί kaí
- brought · G71ἄγω ágō
- colt · G4454πῶλος pōlos
- to · G4314πρός prós
- Jesus · G2424Ἰησοῦς Iēsoûs
- and · G2532καί kaí
- cast · G1911ἐπιβάλλω epibállō
- their · G846αὐτός autós
- garments · G2440ἱμάτιον himátion
- him · G846αὐτός autós
- and · G2532καί kaí
- sat · G2523καθίζω kathízō
- upon · G1909ἐπί epí
- him · G846αὐτός autós