Mark · chapter 12 · verse 20
Mark 12:20 in Telugu
ఏడుగురు సహోదరులుండిరి. మొదటివాడు ఒక స్త్రీని పెండ్లిచేసికొని సంతానములేక చనిపోయెను
Eduguru sahodarulundiri. Modativaadu oka streeni pendlichesikoni santaanamuleka chanipoyenu
Mark 12:20 in English
- King James Version (KJV)
- Now there were seven brethren: and the first took a wife, and dying left no seed.
- World English Bible (WEB)
- There were seven brothers. The first took a wife, and dying left no offspring.
- American Standard Version (ASV)
- There were seven brethren: and the first took a wife, and dying left no seed;
- Bible in Basic English (BBE)
- There were seven brothers: and the first took a wife, and at his death there were no offspring;
- Darby Translation (DBY)
- There were seven brethren; and the first took a wife, and dying did not leave seed;
- Webster's Bible (WBS)
- Now there were seven brothers: and the first took a wife, and dying left no seed.
- Young's Literal Translation (YLT)
- 'There were then seven brothers, and the first took a wife, and dying, he left no seed;
Read in context
- 18పునరుత్థానము లేదని చెప్పెడి సద్దూకయ్యులు ఆయన యొద్దకువచ్చి
- 19బోధకుడా, తనభార్య బ్రదికియుండగా ఒకడు పిల్లలు లేక చనిపోయినయెడల వాని సహోదరుడు వాని భార్యను పెండ్లిచేసికొని తన సహోదరునికి సంతా నము కలుగజేయవలెనని మోషే మాకు వ్రాసియిచ్చెను.
- 20ఏడుగురు సహోదరులుండిరి. మొదటివాడు ఒక స్త్రీని పెండ్లిచేసికొని సంతానములేక చనిపోయెను
- 21గనుక రెండవవాడు ఆమెను పెండ్లి చేసికొనెను, వాడును సంతా నము లేక చనిపోయెను; అటువలెనే మూడవవాడును చనిపోయెను.
- 22ఇట్లు ఏడుగురును సంతానములేకయే చని పోయిరి. అందరివెనుక ఆ స్త్రీయు చనిపోయెను.
Cross references
- Luke 20:29–33 లూకా 20:29–33యేడుగురు సహోదరులుండిరి. మొదటివాడొక స్త్రీని పెండ్లిచేసికొని సంతానము లేక చనిపోయెను. రెండవవాడును మూడవవాడును ఆమెను పెండ్లిచేసికొనిరి. ఆ ప్రకారమే యేడుగురును ఆమెను పెండ్లాడి సంతానములేకయే చనిపోయిరి. పిమ్మట ఆ స్త్రీయు చనిపోయెను. కాబట్టి పునరుత్థానమందు ఆమె వారిలో ఎవనికి భార్యగా ఉండును? ఆ యేడుగురికిని ఆమె భార్యగా ఉండెను గదా అనిరి.
- Matthew 22:25–28 మత్తయి 22:25–28మాలో ఏడుగురు సహోదరులుండిరి; మొదటివాడు పెండ్లిచేసికొని చనిపోయెను; అతనికి సంతానము లేనందున అతని సహోదరుడు అతని భార్యను తీసికొనెను. రెండవ వాడును మూడవ వాడును ఏడవ వానివరకు అందరును ఆలాగే జరిగించి చనిపోయిరి. అందరి వెనుక ఆ స్త్రీయు చనిపోయెను. పునరుత్థాన మందు ఈ యేడుగురిలో ఆమె ఎవనికి భార్యగా ఉండును? ఆమె వీరందరికిని భార్యగా ఉండెను గదా అని ఆయనను అడిగిరి.