Mark · chapter 15 · verse 5
Mark 15:5 in Telugu
అయినను యేసు మరి ఏ ఉత్తరము చెప్పలేదు గనుక పిలాతు ఆశ్చర్యపడెను.
Ayinanu yesu mari e uttaramu cheppaledu ganuka pilaatu aashcharyapadenu.
Mark 15:5 in English
- King James Version (KJV)
- But Jesus yet answered nothing; so that Pilate marvelled.
- World English Bible (WEB)
- But Jesus made no further answer, so that Pilate marveled.
- American Standard Version (ASV)
- But Jesus no more answered anything; insomuch that Pilate marvelled.
- Bible in Basic English (BBE)
- But Jesus gave no more answers, so that Pilate was full of wonder.
- Darby Translation (DBY)
- But Jesus still answered nothing, so that Pilate marvelled.
- Webster's Bible (WBS)
- But Jesus yet answered nothing: so that Pilate marveled.
- Young's Literal Translation (YLT)
- and Jesus did no more answer anything, so that Pilate wondered.
Read in context
- 3ప్రధానయాజకులు ఆయనమీద అనేకమైన నేరములు మోపగా
- 4పిలాతు ఆయనను చూచి మరలనీవు ఉత్తర మేమియు చెప్పవా? నీ మీద వీరు ఎన్నెన్ని నేరములు మోపుచున్నారో చూడుమనెను.
- 5అయినను యేసు మరి ఏ ఉత్తరము చెప్పలేదు గనుక పిలాతు ఆశ్చర్యపడెను.
- 6ఆ పండుగలో వారు కోరుకొనిన యొక ఖయిదీని పిలాతు విడిపించువాడు.
- 7అధికారుల నెదిరించి, కలహ ములో నరహత్య చేసినవారితో కూడ బంధించబడియుండిన బరబ్బ అను ఒకడుండెను.
Cross references
- Isaiah 53:7 యెషయా 53:7అతడు దౌర్జన్యము నొందెను బాధింపబడినను అతడు నోరు తెరవలేదు వధకు తేబడు గొఱ్ఱెపిల్లయు బొచ్చు కత్తిరించువానియెదుట గొఱ్ఱెయు మౌనముగా నుండునట్లు అతడు నోరు తెరువలేదు.
- Zechariah 3:8 జెకర్యా 3:8ప్రధానయాజకుడవైన యెహోషువా, నీ యెదుట కూర్చుండు నీ సహకారులు సూచనలుగా ఉన్నారు; నీవును వారును నా మాట ఆలకింపవలెను, ఏదనగా చిగురు అను నా సేవకుని నేను రప్పింపబోవు చున్నాను.
- 1 Corinthians 4:9 1 కొరింథీయులకు 4:9మరణదండన విధింపబడినవారమైనట్టు దేవుడు అపొస్తలులమైన మమ్మును అందరికంటె కడపట ఉంచియున్నాడని నాకు తోచుచున్నది. మేము లోకమునకును దేవదూతలకును మనుష్యులకును వేడుకగా నున్నాము.
- Psalm 71:7 కీర్తనలు 71:7నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను అయినను నాకు బలమైన ఆశ్రయము నీవే.
- Matthew 27:14 మత్తయి 27:14అయితే ఆయన ఒక మాటకైనను అతనికి ఉత్తరమియ్యలేదు గనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడెను.
- John 19:9 యోహాను 19:9నీవెక్కడ నుండి వచ్చితివని యేసును అడిగెను; అయితే యేసు అతనికి ఏ ఉత్తరము ఇయ్యలేదు
- Isaiah 8:18 యెషయా 8:18ఇదిగో, నేనును, యెహోవా నా కిచ్చిన పిల్లలును, సీయోను కొండమీద నివసించు సైన్యముల కధిపతియగు యెహోవావలని సూచనలుగాను, మహత్కార్యములు గాను ఇశ్రాయేలీయుల మధ్య ఉన్నాము.