Mark · chapter 2 · verse 6
Mark 2:6 in Telugu
శాస్త్రులలో కొందరు అక్కడ కూర్చుండియుండిరి.
Shaastrulalo kondaru akkada koorchundiyundiri.
Mark 2:6 in English
- King James Version (KJV)
- But there were certain of the scribes sitting there, and reasoning in their hearts,
- World English Bible (WEB)
- But there were some of the scribes sitting there and reasoning in their hearts,
- American Standard Version (ASV)
- But there were certain of the scribes sitting there, and reasoning in their hearts,
- Bible in Basic English (BBE)
- But there were certain of the scribes seated there, and reasoning in their hearts,
- Darby Translation (DBY)
- But certain of the scribes were there sitting, and reasoning in their hearts,
- Webster's Bible (WBS)
- But there were certain of the scribes sitting there, and reasoning in their hearts,
- Young's Literal Translation (YLT)
- And there were certain of the scribes there sitting, and reasoning in their hearts,
Read in context
- 4చాలమంది కూడియున్నందున వారాయన యొద్దకు చేరలేక, ఆయన యున్నచోటికి పైగా ఇంటి కప్పు విప్పి, సందుచేసి పక్షవాయువుగలవానిని పరుపుతోనే దింపిరి.
- 5యేసు వారి విశ్వాసము చూచి కుమారుడా, నీ పాపములు క్షమింపబడియున్నవని పక్ష వాయువుగలవానితో చెప్పెను.
- 6శాస్త్రులలో కొందరు అక్కడ కూర్చుండియుండిరి.
- 7వారు ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు? దేవదూషణ చేయుచున్నాడు గదా; దేవుడొక్కడే తప్ప పాపమును క్షమింపగలవాడెవడని తమ హృదయములలో ఆలోచించుకొనిరి.
- 8వారు తమలో తాము ఈలాగున ఆలోచించుకొనుట యేసు వెంటనే తన ఆత్మలో తెలిసికొని మీరీలాటి సంగతులు మీ హృదయములలో ఎందుకు ఆలోచించుకొనుచున్నారు?
Cross references
- Luke 5:21–22 లూకా 5:21–22శాస్త్రు లును పరిసయ్యులును దేవదూషణ చేయుచున్న యితడెవడు? దేవుడొక్కడే తప్ప మరి ఎవడు పాపములు క్షమింపగలడని ఆలోచించుకొనసాగిరి. యేసు వారి ఆలోచన లెరిగిమీరు మీ హృదయములలో ఏమి ఆలో చించుచున్నారు?
- Mark 8:17 మార్కు 8:17యేసు అది యెరిగిమనయొద్ద రొట్టెలు లేవేయని మీరెందుకు ఆలోచించుకొనుచున్నారు? మీరింకను గ్రహింపలేదా? వివేచింపలేదా? మీరు కఠినహృదయము గలవారై యున్నారా?
- Matthew 16:7–8 మత్తయి 16:7–8కాగా వారు మనము రొట్టెలు తేనందున గదా (యీ మాట చెప్పెనని) తమలో తాము ఆలోచించుకొనుచుండిరి. యేసు అది యెరిగి అల్పవిశ్వాసులారా మనయొద్ద రొట్టెలు లేవని మీలో మీరెందుకు ఆలోచించుకొనుచున్నారు?
- 2 Corinthians 10:5 2 కొరింథీయులకు 10:5మేము వితర్కములను, దేవునిగూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి, ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడునట్లు చెరపట్టి