Matthew · chapter 11 · verse 15
Matthew 11:15 in Telugu
వినుటకు చెవులుగలవాడు వినుగాక.
Vinutaku chevulugalavaadu vinugaaka.
Matthew 11:15 in English
- King James Version (KJV)
- He that hath ears to hear, let him hear.
- World English Bible (WEB)
- He who has ears to hear, let him hear.
- American Standard Version (ASV)
- He that hath ears to hear, let him hear.
- Bible in Basic English (BBE)
- He who has ears, let him give ear.
- Darby Translation (DBY)
- He that has ears to hear, let him hear.
- Webster's Bible (WBS)
- He that hath ears to hear, let him hear.
- Young's Literal Translation (YLT)
- he who is having ears to hear — let him hear.
Read in context
- 13యోహాను కాలము వరకు ప్రవక్తలందరును ప్రవచించుచువచ్చిరి; ధర్మశాస్త్రము సహా ప్రవచించుచునుం డెను.
- 14ఈ సంగతి నంగీకరించుటకు మీకు మనస్సుంటే రాబోవు ఏలీయా యితడే.
- 15వినుటకు చెవులుగలవాడు వినుగాక.
- 16ఈ తరమువారిని దేనితో పోల్చుదును? సంత వీధులలో కూర్చునియుండి
- 17మీకు పిల్లనగ్రోవి ఊదితివిుగాని మీరు నాట్యమాడరైతిరి; ప్రలాపించితివిు గాని మీరు రొమ్ముకొట్టుకొనరైతిరని తమ చెలికాండ్రతో చెప్పి పిలుపులాటలాడుకొను పిల్ల కాయలను పోలియున్నారు.
Cross references
- Matthew 13:9 మత్తయి 13:9చెవులుగలవాడు వినునుగాక అని చెప్పెను.
- Luke 8:8 లూకా 8:8మరికొన్ని మంచినేలనుపడెను; అవి మొలిచి నూరంతలుగా ఫలించెననెను. ఈ మాటలు పలుకుచువినుటకు చెవులు గలవాడు వినును గాక అని బిగ్గరగా చెప్పెను.
- Mark 4:23 మార్కు 4:23వినుటకు చెవులెవనికైన నుండినయెడల వాడు వినునుగాకనెను.
- Matthew 13:43 మత్తయి 13:43అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యునివలె తేజరిల్లుదురు. చెవులుగలవాడు వినునుగాక.
- Mark 4:9 మార్కు 4:9వినుటకు చెవులుగలవాడు వినునుగాక అని చెప్పెను.
- Revelation 2:7 ప్రకటన 2:7చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్నమాట వినునుగాక. జయించు వానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్షఫలములు భుజింప నిత్తును.
- Luke 14:35 లూకా 14:35అది భూమికైనను ఎరువుకైనను పనికిరాదు గనుక దానిని బయట పారవేయుదురు. వినుటకు చెవులుగలవాడు వినునుగాక అని వారితో చెప్పెను.
- Revelation 3:13 ప్రకటన 3:13సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినునుగాక.
- Revelation 2:29 ప్రకటన 2:29సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినునుగాక.
- Revelation 2:17 ప్రకటన 2:17సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును గాక. జయించువానికి మరుగైయున్న మన్నాను భుజింప నిత్తును. మరియు అతనికి తెల్లరాతినిత్తును; ఆ రాతిమీద చెక్కబడిన యొక క్రొత్తపేరుండును; పొందిన వానికే గాని అది మరి యెవనికిని తెలియదు.
- Revelation 3:22 ప్రకటన 3:22సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినునుగాక.
- Revelation 3:6 ప్రకటన 3:6సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినునుగాక.