Skip to content
ThuthiThuthiThuthi
Mark · chapter 4 · verse 3

Mark 4:3 in Telugu

వినుడి; ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలువెళ్లెను.

Vinudi; idigo vittuvaadu vittutaku bayaluvellenu.

Mark 4:3 in English

King James Version (KJV)
Hearken; Behold, there went out a sower to sow:
World English Bible (WEB)
“Listen! Behold, the farmer went out to sow.
American Standard Version (ASV)
Hearken: Behold, the sower went forth to sow:
Bible in Basic English (BBE)
A man went out to put seed in the earth:
Darby Translation (DBY)
Hearken: Behold, the sower went forth to sow.
Webster's Bible (WBS)
Hearken; Behold, a sower went out to sow:
Young's Literal Translation (YLT)
'Hearken, lo, the sower went forth to sow;

Read in context

  1. 1ఆయన సముద్రతీరమున మరల బోధింప నారంభింపగా, బహు జనులాయనయొద్దకు కూడివచ్చి యున్నందున ఆయన సముద్రములో ఒక దోనెయెక్కి కూర్చుం డెను. జనులందరు సముద్రతీరమున నేలమీద నుండిరి.
  2. 2ఆయన ఉపమానరీతిగా చాల సంగతులు వారికి బోధిం చుచు తన బోధలో వారితో ఇట్లనెను
  3. 3వినుడి; ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలువెళ్లెను.
  4. 4వాడు విత్తు చుండగా కొన్ని విత్తనములు త్రోవప్రక్కను పడెను. పక్షులువచ్చి వాటిని మింగివేసెను.
  5. 5కొన్ని చాల మన్ను లేని రాతినేలను పడెను; అక్కడ మన్ను లోతుగా ఉండ నందున అవి వెంటనే మొలిచెను గాని
Read all of Mark 4

Cross references

Mark 4:3 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.