Mark · chapter 4 · verse 14
Mark 4:14 in Telugu
విత్తువాడు వాక్యము విత్తు చున్నాడు.
Vittuvaadu vaakyamu vittu chunnaadu.
Mark 4:14 in English
- King James Version (KJV)
- The sower soweth the word.
- World English Bible (WEB)
- The farmer sows the word.
- American Standard Version (ASV)
- The sower soweth the word.
- Bible in Basic English (BBE)
- The seed is the word.
- Darby Translation (DBY)
- The sower sows the word:
- Webster's Bible (WBS)
- The sower soweth the word.
- Young's Literal Translation (YLT)
- He who is sowing doth sow the word;
Read in context
- 12వెలుపలనుండువారు ఒకవేళ దేవునివైపు తిరిగి పాప క్షమాపణ పొందుదురని, వారు చూచుటకైతే చూచియు కనుగొనకను, వినుటకైతే వినియు గ్రహింపకయు నుండుట కును అన్నియు ఉపమానరీతిగా వారికి బోధింపబడుచున్న వని వారితో చెప్పెను
- 13మరియుఈ ఉపమానము మీకు తెలియలేదా? ఆలాగైతే ఉపమానములన్నియు మీకేలాగు తెలియుననెను.
- 14విత్తువాడు వాక్యము విత్తు చున్నాడు.
- 15త్రోవప్రక్క నుండు వారెవరనగా, వాక్యము వారిలో విత్తబడును గాని వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్య మెత్తికొనిపోవును.
- 16అటువలె రాతినేలను విత్తబడినవారెవరనగా, వాక్యము విని సంతోషముగా అంగీకరించువారు;
Cross references
- Acts 8:4 అపొస్తలుల కార్యములు 8:4కాబట్టి చెదరిపోయివారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారముచేసిరి.
- Matthew 13:19 మత్తయి 13:19ఎవడైనను రాజ్యమునుగూర్చిన వాక్యము వినియు గ్రహింపక యుండగా, దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడినదానిని యెత్తికొనిపోవును; త్రోవ ప్రక్కను విత్తబడినవాడు వీడే.
- 1 Peter 1:23–25 1 పేతురు 1:23–25ఏలయనగా సర్వశరీరులు గడ్డినిపోలినవారు, వారి అందమంతయు గడ్డిపువ్వువలె ఉన్నది; గడ్డి ఎండును దాని పువ్వును రాలును, అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడును నిలుచును. మీకు ప్రకటింపబడిన సువార్త యీ వాక్యమే.
- Matthew 13:37 మత్తయి 13:37అందుకాయన ఇట్లనెను మంచి విత్తనము విత్తువాడు మనుష్యకుమారుడు;
- Luke 8:11 లూకా 8:11ఈ ఉపమాన భావమేమనగా, విత్తనము దేవుని వాక్యము.
- Mark 4:3 మార్కు 4:3వినుడి; ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలువెళ్లెను.
- Mark 2:2 మార్కు 2:2ఆయన యింట ఉన్నాడని వినవచ్చినప్పుడు అ నేకులు కూడివచ్చిరి గనుక వాకిటనైనను వారికి స్థలము లేకపోయెను. ఆయన వారికి వాక్యము బోధించుచుండగా
- Colossians 1:5–6 కొలొస్సయులకు 1:5–6మీయొద్దకు వచ్చిన సువార్త సత్యమునుగూర్చిన బోధవలన ఆ నిరీక్షణనుగూర్చి మీరు ఇంతకుముందు వింటిరి. ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు, వ్యాపించుచున్నట్టుగా మీరు దేవుని కృపనుగూర్చి విని సత్యముగా గ్రహించిన నాటనుండి మీలో సయితము ఫలించుచు వ్యాపించుచున్నది.
- Isaiah 32:20 యెషయా 32:20సమస్త జలములయొద్దను విత్తనములు చల్లుచు ఎద్దులను గాడిదలను తిరుగనిచ్చు మీరు ధన్యులు.
- Luke 1:2 లూకా 1:2ఆరంభమునుండి కన్ను లార చూచి వాక్యసేవకులైనవారు మనకు అప్పగించిన ప్రకారము మనమధ్యను నెరవేరిన కార్యములనుగూర్చి వివరముగ వ్రాయుటకు అనేకులు పూనుకొన్నారు