Mark · chapter 4 · verse 2
Mark 4:2 in Telugu
ఆయన ఉపమానరీతిగా చాల సంగతులు వారికి బోధిం చుచు తన బోధలో వారితో ఇట్లనెను
Aayana upamaanareetigaa chaala sangatulu vaariki bodhim chuchu tana bodhalo vaarito itlanenu
Mark 4:2 in English
- King James Version (KJV)
- And he taught them many things by parables, and said unto them in his doctrine,
- World English Bible (WEB)
- He taught them many things in parables, and told them in his teaching,
- American Standard Version (ASV)
- And he taught them many things in parables, and said unto them in his teaching,
- Bible in Basic English (BBE)
- And he gave them teaching about a number of things in the form of stories, and said to them in his teaching, Give ear:
- Darby Translation (DBY)
- And he taught them many things in parables. And he said to them in his doctrine,
- Webster's Bible (WBS)
- And he taught them many things by parables, and said to them in his doctrine,
- Young's Literal Translation (YLT)
- and he taught them many things in similes, and he said to them in his teaching:
Read in context
- 1ఆయన సముద్రతీరమున మరల బోధింప నారంభింపగా, బహు జనులాయనయొద్దకు కూడివచ్చి యున్నందున ఆయన సముద్రములో ఒక దోనెయెక్కి కూర్చుం డెను. జనులందరు సముద్రతీరమున నేలమీద నుండిరి.
- 2ఆయన ఉపమానరీతిగా చాల సంగతులు వారికి బోధిం చుచు తన బోధలో వారితో ఇట్లనెను
- 3వినుడి; ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలువెళ్లెను.
- 4వాడు విత్తు చుండగా కొన్ని విత్తనములు త్రోవప్రక్కను పడెను. పక్షులువచ్చి వాటిని మింగివేసెను.
Cross references
- Mark 3:23 మార్కు 3:23అప్పుడాయన వారిని తన యొద్దకు పిలిచి, ఉపమానరీతిగా వారితో ఇట్లనెను సాతాను సాతాను నేలాగు వెళ్లగొట్టును?
- Matthew 13:34–35 మత్తయి 13:34–35నేను నా నోరు తెరచి ఉపమానరీతిగా బోధించెదను, లోకము పుట్టినది మొదలుకొని మరుగుచేయబడిన సంగతులను తెలియజెప్పెదను అని ప్రవక్త చెప్పినమాట నెరవేరునట్లు యేసు ఈ సంగతులనన్నిటిని జనసమూహములకు ఉపమానరీతిగా బోధిం చెను; ఉపమానము లేక వారికేమియు బోధింపలేదు.
- Mark 4:11 మార్కు 4:11అందుకాయన దేవుని రాజ్య మర్మము (తెలిసికొనుట) మీకు అనుగ్రహింపబడియున్నది గాని
- Psalm 78:2 కీర్తనలు 78:2నేను నోరు తెరచి ఉపమానము చెప్పెదను పూర్వకాలపు గూఢవాక్యములను నేను తెలియ జెప్పెదను.
- Matthew 13:10 మత్తయి 13:10తరువాత శిష్యులు వచ్చినీవు ఉపమానరీతిగా ఎందుకు వారితో మాటలాడుచున్నావని ఆయనను అడుగగా, ఆయన వారితో ఇట్లనెను
- Matthew 13:3 మత్తయి 13:3ఆయన వారిని చూచి చాల సంగతులను ఉపమాన రీతిగా చెప్పెను. ఎట్లనగా ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్లెను.
- Psalm 49:4 కీర్తనలు 49:4గూఢార్థముగలదానికి నేను చెవియొగ్గెదను సితారా తీసికొని నా మరుగు మాట బయలుపరచెదను.
- Mark 12:38 మార్కు 12:38మరియు ఆయన వారికి బోధించుచు నిట్లనెను శాస్త్రులనుగూర్చి జాగ్రత్తపడుడి. వారు నిలువు టంగీలు ధరించుకొని తిరుగుటను, సంతవీధులలో వందనములను
- John 7:16–17 యోహాను 7:16–17అందుకు యేసు నేను చేయు బోధ నాది కాదు; నన్ను పంపినవానిదే. ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకొనినయెడల, ఆ బోధ దేవునివలన కలిగినదో, లేక నా యంతట నేనే బోధించు చున్నానో, వాడు తెలిసికొనును.
- Matthew 7:28 మత్తయి 7:28యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జనసమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి.
- Mark 4:33–34 మార్కు 4:33–34వారికి వినుటకు శక్తి కలిగినకొలది యీలాటి అనేక మైన ఉపమానములను చెప్పి, ఆయన వారికి వాక్యము బోధించెను. ఉపమానము లేక వారికి బోధింపలేదు గాని ఒంటరిగా ఉన్నప్పుడు తన శిష్యులకు అన్నిటిని విశదపరచెను.
- John 18:19 యోహాను 18:19ప్రధాన యాజకుడు ఆయన శిష్యులనుగూర్చియు ఆయన బోధను గూర్చియు యేసును అడుగగా