Mark · chapter 5 · verse 10
Mark 5:10 in Telugu
తమ్మును ఆ దేశములోనుండి తోలివేయవద్దని ఆయనను మిగుల బతిమాలుకొనెను.
Tammunu aa deshamulonundi toliveyavaddani aayananu migula batimaalukonenu.
Mark 5:10 in English
- King James Version (KJV)
- And he besought him much that he would not send them away out of the country.
- World English Bible (WEB)
- He begged him much that he would not send them away out of the country.
- American Standard Version (ASV)
- And he besought him much that he would not send them away out of the country.
- Bible in Basic English (BBE)
- And he made strong prayers to him not to send them away out of the country.
- Darby Translation (DBY)
- And he besought him much that he would not send them away out of the country.
- Webster's Bible (WBS)
- And he besought him much that he would not send them away out of the country.
- Young's Literal Translation (YLT)
- and he was calling on him much, that he may not send them out of the region.
Read in context
- 8ఎందుకనగా ఆయన అపవిత్రాత్మా, యీ మనుష్యుని విడిచి పొమ్మని వానితో చెప్పెను.
- 9మరియు ఆయన నీ పేరేమని వాని నడుగగా వాడు నా పేరు సేన, యేలయనగా మేము అనేకులమని చెప్పి
- 10తమ్మును ఆ దేశములోనుండి తోలివేయవద్దని ఆయనను మిగుల బతిమాలుకొనెను.
- 11అక్కడ కొండదగ్గర పందుల పెద్దమంద మేయుచుండెను.
- 12గనుకఆ పందులలో ప్రవేశించునట్లు మమ్మును వాటియొద్దకు పంపుమని, ఆ దయ్యములు ఆయనను బతిమాలుకొనెను.
Cross references
- Mark 3:22 మార్కు 3:22యెరూషలేమునుండి వచ్చిన శాస్త్రులు ఇతడు బయల్జెబూలు పట్టినవాడై దయ్యముల యధిపతిచేత దయ్యములను వెళ్లగొట్టుచున్నాడని చెప్పిరి.
- Mark 5:13 మార్కు 5:13యేసు వాటికి సెలవియ్యగా ఆ అపవిత్రాత్మలు వానిని విడిచి పందులలో ప్రవేశించెను. ప్రవేశింపగా ఇంచుమించు రెండు వేల సంఖ్యగల ఆ మంద ప్రపాతమునుండి సముద్రపుదారిని వడిగా పరుగెత్తికొనిపోయి, సముద్రములో పడి ఊపిరి తిరుగక చచ్చెను.