Mark · chapter 5 · verse 12
Mark 5:12 in Telugu
గనుకఆ పందులలో ప్రవేశించునట్లు మమ్మును వాటియొద్దకు పంపుమని, ఆ దయ్యములు ఆయనను బతిమాలుకొనెను.
Ganukaaa pandulalo praveshinchunatlu mammunu vaatiyoddaku pampumani, aa dayyamulu aayananu batimaalukonenu.
Mark 5:12 in English
- King James Version (KJV)
- And all the devils besought him, saying, Send us into the swine, that we may enter into them.
- World English Bible (WEB)
- All the demons begged him, saying, “Send us into the pigs, that we may enter into them.”
- American Standard Version (ASV)
- And they besought him, saying, Send us into the swine, that we may enter into them.
- Bible in Basic English (BBE)
- And they said to him, Send us into the pigs, so that we may go into them.
- Darby Translation (DBY)
- and they besought him, saying, Send us into the swine that we may enter into them.
- Webster's Bible (WBS)
- And all the demons besought him, saying, Send us into the swine, that we may enter into them.
- Young's Literal Translation (YLT)
- and all the demons did call upon him, saying, 'Send us to the swine, that into them we may enter;'
Read in context
- 10తమ్మును ఆ దేశములోనుండి తోలివేయవద్దని ఆయనను మిగుల బతిమాలుకొనెను.
- 11అక్కడ కొండదగ్గర పందుల పెద్దమంద మేయుచుండెను.
- 12గనుకఆ పందులలో ప్రవేశించునట్లు మమ్మును వాటియొద్దకు పంపుమని, ఆ దయ్యములు ఆయనను బతిమాలుకొనెను.
- 13యేసు వాటికి సెలవియ్యగా ఆ అపవిత్రాత్మలు వానిని విడిచి పందులలో ప్రవేశించెను. ప్రవేశింపగా ఇంచుమించు రెండు వేల సంఖ్యగల ఆ మంద ప్రపాతమునుండి సముద్రపుదారిని వడిగా పరుగెత్తికొనిపోయి, సముద్రములో పడి ఊపిరి తిరుగక చచ్చెను.
- 14ఆ పందులు మేపుచున్నవారు పారి పోయి పట్టణములోను గ్రామములలోను ఆ సంగతి తెలియజేసిరి.
Cross references
- 2 Corinthians 2:11 2 కొరింథీయులకు 2:11నేనేమైనను క్షమించియుంటే సాతాను మనలను మోస పరచకుండునట్లు, మీ నిమిత్తము, క్రీస్తు సముఖమునందు క్షమించియున్నాను; సాతాను తంత్రములను మనము ఎరుగనివారము కాము.
- Job 1:10–12 యోబు 1:10–12నీవు అతనికిని అతని యింటివారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టు కంచె వేసితివి గదా? నీవు అతని చేతిపనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించియున్నది. అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన యెడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అని యెహోవాతో అనగా యెహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమున ఉన్నది; అతనికి మాత్రము ఏ హానియు చేయ కూడదని అపవాదికి సెలవియ్యగా వాడు యెహోవా సన్నిధినుండి బయలు వెళ్లెను.
- Luke 22:31–32 లూకా 22:31–32సీమోనూ, సీమోనూ, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమలవలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను గాని నీ నమ్మిక తప్పిపోకుండునట్లు నేను నీకొరకు వేడుకొంటిని; నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పెను.
- 1 Peter 5:8 1 పేతురు 5:8నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి; మీ విరోధియైన అపవాది గర్జించు సింహమువలె ఎవరిని మింగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు.
- Job 2:5 యోబు 2:5ఇంకొక సారి నీవు చేయి చాపి అతని యెముకను అతని దేహమును మొత్తినయెడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచి పోవును అనెను.
Original words (Greek)
- And · G2532καί kaí
- all · G3956πᾶς pâs
- devils · G1142δαίμων daímōn
- besought · G3870παρακαλέω parakaléō
- him · G846αὐτός autós
- saying · G3004λέγω légō
- Send · G3992πέμπω pémpō
- us · G2248ἡμᾶς hēmâs
- into · G1519εἰς eis
- swine · G5519χοῖρος choîros
- that · G2443ἵνα hína
- enter · G1525εἰσέρχομαι eisérchomai
- into · G1519εἰς eis
- them · G846αὐτός autós