Mark · chapter 5 · verse 33
Mark 5:33 in Telugu
అప్పుడా స్త్రీ తనకు జరిగినది యెరిగి, భయపడి, వణకుచువచ్చి, ఆయన ఎదుట సాగిలపడి, తన సంగతి యంతయు ఆయనతో చెప్పెను.
Appudaa stree tanaku jariginadi yerigi, bhayapadi, vanakuchuvachchi, aayana eduta saagilapadi, tana sangati yantayu aayanato cheppenu.
Mark 5:33 in English
- King James Version (KJV)
- But the woman fearing and trembling, knowing what was done in her, came and fell down before him, and told him all the truth.
- World English Bible (WEB)
- But the woman, fearing and trembling, knowing what had been done to her, came and fell down before him, and told him all the truth.
- American Standard Version (ASV)
- But the woman fearing and trembling, knowing what had been done to her, came and fell down before him, and told him all the truth.
- Bible in Basic English (BBE)
- The woman, shaking with fear, conscious of what had been done to her, came and, falling on her face before him, gave him a true account of everything.
- Darby Translation (DBY)
- But the woman, frightened and trembling, knowing what had taken place in her, came and fell down before him, and told him all the truth.
- Webster's Bible (WBS)
- But the woman fearing and trembling, knowing what was done in her, came and fell down before him, and told him all the truth.
- Young's Literal Translation (YLT)
- and the woman, having been afraid, and trembling, knowing what was done on her, came, and fell down before him, and told him all the truth,
Read in context
- 31ఆయన శిష్యులు జనసమూహము నీ మీద పడుచుండుట చూచుచున్నావే; నన్ను ముట్టినదెవడని అడుగుచున్నావా? అనిరి.
- 32ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలెనని ఆయన చుట్టు చూచెను.
- 33అప్పుడా స్త్రీ తనకు జరిగినది యెరిగి, భయపడి, వణకుచువచ్చి, ఆయన ఎదుట సాగిలపడి, తన సంగతి యంతయు ఆయనతో చెప్పెను.
- 34అందుకాయన కుమారీ, నీ విశ్వాసము నిన్ను స్వస్థపర చెను, సమాధానము గలదానవై పొమ్ము; నీ బాధ నివారణయై నీకు స్వస్థత కలుగుగాక అని ఆమెతో చెప్పెను.
- 35ఆయన ఇంకను మాటలాడుచుండగా, సమాజమందిరపు అధికారి యింటనుండి కొందరు వచ్చినీ కుమార్తె చని పోయినది; నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదువనిరి.
Cross references
- Luke 8:47 లూకా 8:47తాను మరుగై యుండలేదని, ఆ స్త్రీ చూచి, వణకుచు వచ్చి ఆయన యెదుట సాగిలపడి, తాను ఎందునిమిత్తము ఆయనను ముట్టెనో, వెంటనే తాను ఏలాగు స్వస్థపడెనో ఆ సంగతి ప్రజలందరియెదుట తెలియజెప్పెను.
- Psalm 116:12–14 కీర్తనలు 116:12–14యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికి నేనాయనకేమి చెల్లించుదును? రక్షణపాత్రను చేత పుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసెదను. యెహోవాకు నా మ్రొక్కుబళ్లు చెల్లించెదను. ఆయన ప్రజలందరి యెదుటనే చెల్లించెదను
- Mark 4:41 మార్కు 4:41వారు మిక్కిలి భయపడి ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడు చున్నవని యొకనితో ఒకడు చెప్పుకొనిరి.
- Psalm 30:2 కీర్తనలు 30:2యెహోవా నా దేవా, నేను నీకు మొఱ్ఱపెట్టగా నీవు నన్ను స్వస్థపరచితివి.
- Psalm 103:2–5 కీర్తనలు 103:2–5నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము ఆయన నీ దోషములన్నిటిని క్షమించువాడు నీ సంకటములన్నిటిని కుదుర్చువాడు. సమాధిలోనుండి నీ ప్రాణమును విమోచించు చున్నాడు కరుణాకటాక్షములను నీకు కిరీటముగా ఉంచు చున్నాడు పక్షిరాజు ¸యౌవనమువలె నీ ¸యౌవనము క్రొత్తదగు చుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు
- Luke 1:29 లూకా 1:29ఆమె ఆ మాటకు బహుగా తొందరపడిఈ శుభవచన మేమిటో అని ఆలోచించు కొనుచుండగా
- Psalm 66:16 కీర్తనలు 66:16దేవునియందు భయభక్తులుగలవారలారా, మీరందరు వచ్చి ఆలకించుడి ఆయన నాకొరకు చేసిన కార్యములను నేను వినిపించెదను.
- Luke 1:12 లూకా 1:12జెకర్యా అతని చూచి, తొందరపడి భయపడిన వాడాయెను.
Original words (Greek)
- But · G1161δέ dé
- woman · G1135γυνή gynḗ
- fearing · G5399φοβέω phobéō
- and · G2532καί kaí
- trembling · G5141τρέμω trémō
- knowing · G1492εἴδω eídō
- what · G3739ὅς hós
- done · G1096γίνομαι gínomai
- in · G1909ἐπί epí
- her · G846αὐτός autós
- came · G2064ἔρχομαι érchomai
- and · G2532καί kaí
- before · G4363προσπίπτω prospíptō
- him · G846αὐτός autós
- and · G2532καί kaí
- told · G2036ἔπω épō
- him · G846αὐτός autós
- all · G3956πᾶς pâs
- truth · G225ἀλήθεια alḗtheia