Mark · chapter 6 · verse 47
Mark 6:47 in Telugu
సాయంకాలమైనప్పుడు ఆ దోనె సముద్రము మధ్య ఉండెను ఆయన ఒంటరిగా మెట్ట నుండెను.
Saayankaalamainappudu aa done samudramu madhya undenu aayana ontarigaa metta nundenu.
Mark 6:47 in English
- King James Version (KJV)
- And when even was come, the ship was in the midst of the sea, and he alone on the land.
- World English Bible (WEB)
- When evening had come, the boat was in the middle of the sea, and he was alone on the land.
- American Standard Version (ASV)
- And when even was come, the boat was in the midst of the sea, and he alone on the land.
- Bible in Basic English (BBE)
- And by evening, the boat was in the middle of the sea, and he by himself on the land.
- Darby Translation (DBY)
- And when evening was come, the ship was in the midst of the sea, and he alone upon the land.
- Webster's Bible (WBS)
- And when evening was come, the boat was in the midst of the sea, and he alone on the land.
- Young's Literal Translation (YLT)
- And evening having come, the boat was in the midst of the sea, and he alone upon the land;
Read in context
- 45ఆయన జనసమూహమును పంపివేయునంతలో, దోనె ఎక్కి అద్దరినున్న బేత్సయిదాకు ముందుగా వెళ్లుడని ఆయన తన శిష్యులను వెంటనే బలవంతము చేసెను.
- 46ఆయన వారిని వీడుకొలిపి, ప్రార్థనచేయుటకు కొండకు వెళ్లెను.
- 47సాయంకాలమైనప్పుడు ఆ దోనె సముద్రము మధ్య ఉండెను ఆయన ఒంటరిగా మెట్ట నుండెను.
- 48అప్పుడు వారికి గాలి ఎదురైనందున, దోనె నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి, రాత్రి ఇంచు మించు నాలుగవ జామున సముద్రముమీద నడుచుచు వారియొద్దకు వచ్చి, వారిని దాటిపోవలెనని యుండెను.
- 49ఆయన సముద్రముమీద నడుచుట వారు చూచి, భూత మని తలంచి కేకలు వేసిరి.
Cross references
- Matthew 14:23 మత్తయి 14:23ఆయన ఆ జనసమూహములను పంపివేసి, ప్రార్థనచేయుటకు ఏకాంతముగా కొండయెక్కి పోయి, సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను.
- John 6:16–17 యోహాను 6:16–17సాయంకాలమైనప్పుడు ఆయన శిష్యులు సముద్రము నొద్దకు వెళ్లి దోనె యెక్కి సముద్రపు టద్దరినున్న కపెర్నహూమునకు పోవుచుండిరి. అంతలో చీక టాయెను గాని యేసు వారియొద్దకు ఇంకను రాలేదు.