Mark · chapter 6 · verse 49
Mark 6:49 in Telugu
ఆయన సముద్రముమీద నడుచుట వారు చూచి, భూత మని తలంచి కేకలు వేసిరి.
Aayana samudramumeeda naduchuta vaaru choochi, bhoota mani talanchi kekalu vesiri.
Mark 6:49 in English
- King James Version (KJV)
- But when they saw him walking upon the sea, they supposed it had been a spirit, and cried out:
- World English Bible (WEB)
- but they, when they saw him walking on the sea, supposed that it was a ghost, and cried out;
- American Standard Version (ASV)
- but they, when they saw him walking on the sea, supposed that it was a ghost, and cried out;
- Bible in Basic English (BBE)
- But they, when they saw him walking on the sea, took him for a spirit, and gave a loud cry:
- Darby Translation (DBY)
- But they, seeing him walking on the sea, thought that it was an apparition, and cried out.
- Webster's Bible (WBS)
- But when they saw him walking upon the sea, they supposed it had been a spirit, and cried out.
- Young's Literal Translation (YLT)
- And they having seen him walking on the sea, thought [it] to be an apparition, and cried out,
Read in context
- 47సాయంకాలమైనప్పుడు ఆ దోనె సముద్రము మధ్య ఉండెను ఆయన ఒంటరిగా మెట్ట నుండెను.
- 48అప్పుడు వారికి గాలి ఎదురైనందున, దోనె నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి, రాత్రి ఇంచు మించు నాలుగవ జామున సముద్రముమీద నడుచుచు వారియొద్దకు వచ్చి, వారిని దాటిపోవలెనని యుండెను.
- 49ఆయన సముద్రముమీద నడుచుట వారు చూచి, భూత మని తలంచి కేకలు వేసిరి.
- 50అందరు ఆయనను చూచి తొందరపడగా, వెంటనే ఆయన వారిని పలుకరించి ధైర్యము తెచ్చు కొనుడి, నేనే, భయపడకుడని చెప్పెను.
- 51తరువాత ఆయన దోనె యెక్కి వారియొద్దకు వచ్చినప్పుడు గాలి అణగెను, అందుకు వారు తమలోతాము మిక్కిలి విభ్రాంతి నొందిరి;
Cross references
- Matthew 14:25–26 మత్తయి 14:25–26రాత్రి నాలుగవ జామున ఆయన సముద్రముమీద నడుచుచు వారియొద్దకు వచ్చెను ఆయన సముద్రముమీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి, భూతమని చెప్పుకొని భయముచేత కేకలువేసిరి.
- Job 9:8 యోబు 9:8ఆయన ఒక్కడే ఆకాశమండలమును విశాలపరచువాడు సముద్రతరంగములమీద ఆయన నడుచుచున్నాడు.
- Luke 24:37 లూకా 24:37అయితే వారు దిగులుపడి భయాక్రాంతులై, భూతము తమకు కనబడెనని తలంచిరి.
- Job 4:14–16 యోబు 4:14–16భయమును వణకును నాకు కలిగెను అందువలన నా యెముకలన్నియు కదిలెను. ఒకని శ్వాసము నా ముఖమును కొట్టగానా శరీర రోమములు పులకించెను. అది నిలువబడగా దాని రూపమును నేను గురుతుపట్టలేక పోతిని ఒక రూపము నా కన్నులయెదుట నుండెను. మెల్లనైన యొక కంఠస్వరమును నేను వింటినిఏమనగా - దేవుని సన్నిధిని మర్త్యులు నీతిమంతులగుదురా?