Skip to content
ThuthiThuthiThuthi
Mark · chapter 8 · verse 28

Mark 8:28 in Telugu

అందుకు వారు కొందరు బాప్తిస్మమిచ్చు యోహాను అనియు, కొందరు ఏలీయా అనియు, మరి కొందరు ప్రవక్తలలో ఒకడనియు చెప్పు కొనుచున్నారనిరి.

Anduku vaaru kondaru baaptismamichchu yohaanu aniyu, kondaru eleeyaa aniyu, mari kondaru pravaktalalo okadaniyu cheppu konuchunnaaraniri.

Mark 8:28 in English

King James Version (KJV)
And they answered, John the Baptist: but some [say], Elias; and others, One of the prophets.
World English Bible (WEB)
They told him, “John the Baptizer, and others say Elijah, but others, one of the prophets.”
American Standard Version (ASV)
And they told him, saying, John the Baptist; and others, Elijah; but others, One of the prophets.
Bible in Basic English (BBE)
And they made answer, John the Baptist; and others, Elijah; but others, One of the prophets.
Darby Translation (DBY)
And they answered him, saying, John the baptist; and others, Elias; but others, One of the prophets.
Webster's Bible (WBS)
And they answered, John the Baptist: but some [say] , Elijah; and others, One of the prophets,
Young's Literal Translation (YLT)
And they answered, 'John the Baptist, and others Elijah, but others one of the prophets.'

Read in context

  1. 26అప్పుడు యేసు నీవు ఊరిలోనికి వెళ్లవద్దని చెప్పి వాని యింటికి వానిని పంపివేసెను.
  2. 27యేసు తన శిష్యులతో ఫిలిప్పుదైన కైసరయతో చేరిన గ్రామములకు బయలుదేరెను. మార్గములోనుండగా నేను ఎవడనని జనులు చెప్పుచున్నారని తన శిష్యుల నడిగెను.
  3. 28అందుకు వారు కొందరు బాప్తిస్మమిచ్చు యోహాను అనియు, కొందరు ఏలీయా అనియు, మరి కొందరు ప్రవక్తలలో ఒకడనియు చెప్పు కొనుచున్నారనిరి.
  4. 29అందుకాయన మీరైతే నేను ఎవడని చెప్పుచున్నారని వారినడుగగా పేతురునీవు క్రీస్తు వని ఆయనతో చెప్పెను.
  5. 30అప్పుడు తన్ను గూర్చిన యీ సంగతి ఎవని తోను చెప్పవద్దని ఆయన వారికి ఖండితముగా చెప్పెను.
Read all of Mark 8

Cross references

Original words (Greek)

Mark 8:28 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.