Skip to content
ThuthiThuthiThuthi
Matthew · chapter 10 · verse 17

Matthew 10:17 in Telugu

మనుష్యు లనుగూర్చి జాగ్రత్తపడుడి; వారు మిమ్మును మహాసభలకు అప్పగించి, తమ సమాజమందిరములలో మిమ్మును కొరడా లతో కొట్టింతురు,

Manushyu lanugoorchi jaagrattapadudi; vaaru mimmunu mahaasabhalaku appaginchi, tama samaajamandiramulalo mimmunu koradaa lato kottinturu,

Matthew 10:17 in English

King James Version (KJV)
But beware of men: for they will deliver you up to the councils, and they will scourge you in their synagogues;
World English Bible (WEB)
But beware of men, for they will deliver you up to councils, and in their synagogues they will scourge you.
American Standard Version (ASV)
But beware of men: for they will deliver you up to councils, and in their synagogues they will scourge you;
Bible in Basic English (BBE)
But be on the watch against men: for they will give you up to the Sanhedrins, and in their Synagogues they will give you blows;
Darby Translation (DBY)
But beware of men; for they will deliver you up to sanhedrims, and scourge you in their synagogues;
Webster's Bible (WBS)
But beware of men: for they will deliver you to the councils, and they will scourge you in their synagogues.
Young's Literal Translation (YLT)
And, take ye heed of men, for they will give you up to sanhedrims, and in their synagogues they will scourge you,

Read in context

  1. 15విమర్శదినమందు ఆ పట్టణపు గతికంటె సొదొమ గొమొఱ్ఱా ప్రదేశముల గతి ఓర్వతగినదై యుండునని నిశ్చయముగా మీతో చెప్పు చున్నాను.
  2. 16ఇదిగో తోడేళ్లమధ్యకు గొఱ్ఱెలను పంపినట్టు నేను మిమ్మును పంపుచున్నాను గనుక పాములవలె వివేకులును పావురములవలె నిష్కపటులునై యుండుడి.
  3. 17మనుష్యు లనుగూర్చి జాగ్రత్తపడుడి; వారు మిమ్మును మహాసభలకు అప్పగించి, తమ సమాజమందిరములలో మిమ్మును కొరడా లతో కొట్టింతురు,
  4. 18వీరికిని అన్యజనులకును సాక్ష్యార్థమై నానిమిత్తము మీరు అధిపతులయొద్దకును రాజులయొద్దకును తేబడుదురు.
  5. 19వారు మిమ్మును అప్పగించునప్పుడు, ఏలాగు మాటాడుదుము? ఏమి చెప్పుదుము? అని చింతింప కుడి; మీరేమి చెప్పవలెనో అది ఆ గడియలోనే మీకను గ్రహింపబడును.
Read all of Matthew 10

Cross references

Matthew 10:17 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.