Acts · chapter 22 · verse 19
Acts 22:19 in Telugu
అందుకు నేను ప్రభువా, ప్రతి సమాజమందిరములోను నీయందు విశ్వాసముంచువారిని నేను చెరసాలలో వేయుచుకొట్టుచు నుంటినని వారికి బాగుగా తెలియును.
Anduku nenu prabhuvaa, prati samaajamandiramulonu neeyandu vishvaasamunchuvaarini nenu cherasaalalo veyuchukottuchu nuntinani vaariki baagugaa teliyunu.
Acts 22:19 in English
- King James Version (KJV)
- And I said, Lord, they know that I imprisoned and beat in every synagogue them that believed on thee:
- World English Bible (WEB)
- I said, ‘Lord, they themselves know that I imprisoned and beat in every synagogue those who believed in you.
- American Standard Version (ASV)
- And I said, Lord, they themselves know that I imprisoned and beat in every synagogue them that believed on thee:
- Bible in Basic English (BBE)
- And I said, Lord, they themselves have knowledge that I went through the Synagogues putting in prison and whipping all those who had faith in you:
- Darby Translation (DBY)
- And I said, Lord, they themselves know that I was imprisoning and beating in every synagogue those that believe on thee;
- Webster's Bible (WBS)
- And I said, Lord, they know that I imprisoned, and beat in every synagogue them that believed on thee:
- Young's Literal Translation (YLT)
- and I said, Lord, they — they know that I was imprisoning and was scourging in every synagogue those believing on thee;
Read in context
- 17అంతట నేను యెరూషలేమునకు తిరిగి వచ్చి దేవాలయములో ప్రార్థన చేయుచుండగా పరవశుడనై ప్రభువును చూచితిని.
- 18అప్పుడాయన నీవు త్వరపడి యెరూషలేము విడిచి శీఘ్రముగా వెళ్లుము. నన్నుగూర్చి నీవిచ్చు సాక్ష్యము వారంగీకరింపరని నాతో చెప్పెను.
- 19అందుకు నేను ప్రభువా, ప్రతి సమాజమందిరములోను నీయందు విశ్వాసముంచువారిని నేను చెరసాలలో వేయుచుకొట్టుచు నుంటినని వారికి బాగుగా తెలియును.
- 20మరియు నీ సాక్షియైన స్తెఫను రక్తము చిందింపబడినప్పుడు నేనుకూడ దగ్గర నిలిచి అందుకు సమ్మతించి అతని చంపినవారి వస్త్రములకు కావలియుంటినని చెప్పితిని.
- 21అందుకు ఆయన వెళ్లుము, నేను దూరముగా అన్యజనులయొద్దకు నిన్ను పంపుదునని నాతో చెప్పెను.
Cross references
- Acts 22:4 అపొస్తలుల కార్యములు 22:4ఈ మార్గములోనున్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేయించుచు మరణమువరకు హింసించితిని.
- Matthew 10:17 మత్తయి 10:17మనుష్యు లనుగూర్చి జాగ్రత్తపడుడి; వారు మిమ్మును మహాసభలకు అప్పగించి, తమ సమాజమందిరములలో మిమ్మును కొరడా లతో కొట్టింతురు,
- Acts 8:3 అపొస్తలుల కార్యములు 8:3సౌలయితే ఇంటింట జొచ్చి, పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి, చెరసాలలో వేయించి సంఘమును పాడుచేయుచుండెను.
- Acts 9:1 అపొస్తలుల కార్యములు 9:1సౌలు ఇంకను ప్రభువుయొక్క శిష్యులను బెదరించుటయును హత్యచేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధానయాజకునియొద్దకు వెళ్లి
- Acts 26:9–12 అపొస్తలుల కార్యములు 26:9–12నజరేయుడైన యేసు నామమునకు విరోధముగా అనేక కార్యములు చేయవలెనని నేననుకొంటిని; యెరూషలేములో నేనాలాగు చేసితిని. నేను ప్రధాన యాజకులవలన అధికారము పొంది, పరిశుద్ధులను అనేకులను చెరసాలలలో వేసి, వారిని చంపినప్పుడు సమ్మతించితిని; అనేకపర్యాయములు సమాజమందిరములన్నిటిలో వారిని దండించి వారు దేవదూషణ చేయునట్లు బలవంతపెట్ట చూచితిని. మరియు వారిమీద మిక్కిలి క్రోధము గలవాడనై యితర పట్టణములకును వెళ్లి వారిని హింసించు చుంటిని. అందు నిమిత్తము నేను ప్రధానయాజకులచేత అధికారమును ఆజ్ఞయు పొంది దమస్కునకు పోవుచుండగా
Original words (Greek)
- I · G2504κἀγώ kagṓ
- said · G2036ἔπω épō
- Lord · G2962κύριος kýrios
- they · G846αὐτός autós
- know · G1987ἐπίσταμαι epístamai
- that · G3754ὅτι hóti
- I · G1473ἐγώ egṓ
- imprisoned · G5439φυλακίζω phylakízō
- and · G2532καί kaí
- beat · G1194δέρω dérō
- every · G2596κατά katá
- synagogue · G4864συναγωγή synagōgḗ
- that · G3588ὁ ho
- believed · G4100πιστεύω pisteúō
- on · G1909ἐπί epí
- thee · G4571σέ sé