Matthew · chapter 13 · verse 9
Matthew 13:9 in Telugu
చెవులుగలవాడు వినునుగాక అని చెప్పెను.
Chevulugalavaadu vinunugaaka ani cheppenu.
Matthew 13:9 in English
- King James Version (KJV)
- Who hath ears to hear, let him hear.
- World English Bible (WEB)
- He who has ears to hear, let him hear.”
- American Standard Version (ASV)
- He that hath ears, let him hear.
- Bible in Basic English (BBE)
- He who has ears, let him give ear.
- Darby Translation (DBY)
- He that has ears, let him hear.
- Webster's Bible (WBS)
- Who hath ears to hear, let him hear.
- Young's Literal Translation (YLT)
- He who is having ears to hear — let him hear.'
Read in context
- 7కొన్ని ముండ్లపొదలలో పడెను; ముండ్లపొదలు ఎదిగి
- 8కొన్ని మంచి నేలను పడి, ఒకటి నూరంతలుగాను, ఒకటి అరువదంతలుగాను, ఒకటి ముప్ప దంతలుగాను ఫలించెను.
- 9చెవులుగలవాడు వినునుగాక అని చెప్పెను.
- 10తరువాత శిష్యులు వచ్చినీవు ఉపమానరీతిగా ఎందుకు వారితో మాటలాడుచున్నావని ఆయనను అడుగగా, ఆయన వారితో ఇట్లనెను
- 11పరలోక రాజ్యమర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడియున్నది గాని వారికి అనుగ్రహింప బడలేదు.
Cross references
- Revelation 2:7 ప్రకటన 2:7చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్నమాట వినునుగాక. జయించు వానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్షఫలములు భుజింప నిత్తును.
- Matthew 11:15 మత్తయి 11:15వినుటకు చెవులుగలవాడు వినుగాక.
- Revelation 2:11 ప్రకటన 2:11సంఘములతో ఆత్మచెప్పుచున్న మాట చెవిగలవాడు వినును గాక. జయించువాడు రెండవ మరణమువలన ఏ హానియుచెందడు.
- Revelation 2:17 ప్రకటన 2:17సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును గాక. జయించువానికి మరుగైయున్న మన్నాను భుజింప నిత్తును. మరియు అతనికి తెల్లరాతినిత్తును; ఆ రాతిమీద చెక్కబడిన యొక క్రొత్తపేరుండును; పొందిన వానికే గాని అది మరి యెవనికిని తెలియదు.
- Revelation 3:22 ప్రకటన 3:22సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినునుగాక.
- Mark 7:14–15 మార్కు 7:14–15అప్పుడాయన జనసమూహమును మరల తనయొద్దకు పిలిచిమీరందరు నా మాట విని గ్రహించుడి. వెలుపలినుండి లోపలికి పోయి మనుష్యుని అపవిత్రునిగా చేయగలుగునది ఏదియు లేదు గాని,
- Mark 4:23 మార్కు 4:23వినుటకు చెవులెవనికైన నుండినయెడల వాడు వినునుగాకనెను.
- Matthew 13:16 మత్తయి 13:16అయితే మీ కన్నులు చూచుచున్నవి గనుక అవి ధన్యములైనవి, మీ చెవులు వినుచున్నవి గనుక అవి ధన్యములైనవి.
- Mark 4:9 మార్కు 4:9వినుటకు చెవులుగలవాడు వినునుగాక అని చెప్పెను.
- Revelation 13:8–9 ప్రకటన 13:8–9భూని వాసులందరును, అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింప బడియున్న గొఱ్ఱెపిల్లయొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు, ఆ మృగమునకు నమస్కారము చేయుదురు. ఎవడైనను చెవిగలవాడైతే వినును గాక;
- Revelation 3:6 ప్రకటన 3:6సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినునుగాక.
- Revelation 3:13 ప్రకటన 3:13సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినునుగాక.