Matthew · chapter 14 · verse 33
Matthew 14:33 in Telugu
అంతట దోనెలో నున్నవారు వచ్చినీవు నిజముగా దేవుని కుమారుడవని చెప్పి ఆయనకు మ్రొక్కిరి.
Antata donelo nunnavaaru vachchineevu nijamugaa devuni kumaarudavani cheppi aayanaku mrokkiri.
Matthew 14:33 in English
- King James Version (KJV)
- Then they that were in the ship came and worshipped him, saying, Of a truth thou art the Son of God.
- World English Bible (WEB)
- Those who were in the boat came and worshiped him, saying, “You are truly the Son of God!”
- American Standard Version (ASV)
- And they that were in the boat worshipped him, saying, Of a truth thou art the Son of God.
- Bible in Basic English (BBE)
- And those who were in the boat gave him worship, saying, Truly you are the Son of God.
- Darby Translation (DBY)
- But those in the ship came and did homage to him, saying, Truly thou art God's Son.
- Webster's Bible (WBS)
- Then they that were in the boat came and worshiped him, saying, In truth thou art the son of God.
- Young's Literal Translation (YLT)
- and those in the boat having come, did bow to him, saying, 'Truly — God's Son art thou.'
Read in context
- 31వెంటనే యేసు చెయ్యిచాపి అతని పట్టుకొని అల్పవిశ్వాసీ, యెందుకు సందేహపడితివని అతనితో చెప్పెను.
- 32వారు దోనె యెక్కినప్పుడు గాలి అణిగెను.
- 33అంతట దోనెలో నున్నవారు వచ్చినీవు నిజముగా దేవుని కుమారుడవని చెప్పి ఆయనకు మ్రొక్కిరి.
- 34వారద్దరికి వెళ్లి గెన్నేసరెతు దేశమునకు వచ్చిరి.
- 35అక్కడి జనులు ఆయనను గుర్తుపట్టి, చుట్టుపట్లనున్న ఆ ప్రదేశమంతటికి వర్తమానము పంపి, రోగులనందరిని ఆయన యొద్దకు తెప్పించి
Cross references
- John 11:27 యోహాను 11:27ఆమె అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడవైన క్రీస్తువని నమ్ముచున్నానని ఆయనతో చెప్పెను.
- Psalm 2:7 కీర్తనలు 2:7కట్టడను నేను వివరించెదను యెహోవా నాకీలాగు సెలవిచ్చెను నీవు నా కుమారుడవు నేడు నిన్ను కనియున్నాను.
- Romans 1:4 రోమీయులకు 1:4దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తలద్వారా ముందు వాగ్దానముచేసెను.
- John 1:49 యోహాను 1:49నతన యేలుబోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజవు అని ఆయనకు ఉత్తరమిచ్చెను.
- Mark 1:1 మార్కు 1:1దేవుని కుమారుడైన యేసు క్రీస్తు సువార్త ప్రారంభము.
- Matthew 28:17 మత్తయి 28:17వారు ఆయనను చూచి ఆయనకు మ్రొక్కిరిగాని, కొందరు సందేహించిరి.
- John 6:69 యోహాను 6:69నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి యెరిగియున్నామని ఆయనతో చెప్పెను.
- Matthew 16:16 మత్తయి 16:16అందుకు సీమోను పేతురు నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువని చెప్పెను.
- Matthew 28:9 మత్తయి 28:9యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పెను. వారు ఆయన యొద్దకు వచ్చి, ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మ్రొక్కగా
- Luke 4:41 లూకా 4:41ఇంతేకాక దయ్యములునీవు దేవుని కుమారుడవని కేకలు వేసి అనేకులను వదలిపోయెను; ఆయన క్రీస్తు అని వాటికి తెలిసియుండెను గనుక ఆయన వాటిని గద్దించి వాటిని మాటాడనీయలేదు.
- Mark 15:39 మార్కు 15:39ఆయన కెదురుగా నిలిచియున్న శతాధిపతి ఆయన ఈలాగు ప్రాణము విడుచుట చూచి - నిజముగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడే అని చెప్పెను. కొందరు స్త్రీలు దూరమునుండి చూచుచుండిరి.
- John 9:35–38 యోహాను 9:35–38పరిసయ్యులు వానిని వెలివేసిరని యేసు విని వానిని కనుగొని నీవు దేవుని కుమారునియందు విశ్వాసముంచు చున్నావా అని అడిగెను. అందుకు వాడు ప్రభువా, నేను ఆయనయందు విశ్వాసముంచుటకు ఆయన ఎవడని అడుగగా యేసు నీవాయనను చూచుచున్నావు; నీతో మాటలాడుచున్నవాడు ఆయనే అనెను. అంతట వాడు ప్రభువా, నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మ్రొక్కెను.