Acts · chapter 4 · verse 5
Acts 4:5 in Telugu
మరునాడు వారి అధికారులును పెద్దలును శాస్త్రులును యెరూషలేములో కూడుకొనిరి.
Marunaadu vaari adhikaarulunu peddalunu shaastrulunu yerooshalemulo koodukoniri.
Acts 4:5 in English
- King James Version (KJV)
- And it came to pass on the morrow, that their rulers, and elders, and scribes,
- World English Bible (WEB)
- In the morning, their rulers, elders, and scribes were gathered together in Jerusalem.
- American Standard Version (ASV)
- And it came to pass on the morrow, that their rulers and elders and scribes were gathered together in Jerusalem;
- Bible in Basic English (BBE)
- And on the day after, the rulers and those in authority and the scribes came together in Jerusalem;
- Darby Translation (DBY)
- And it came to pass on the morrow that their rulers and elders and scribes were gathered together at Jerusalem,
- Webster's Bible (WBS)
- And it came to pass on the morrow, that their rulers, and elders, and scribes,
- Young's Literal Translation (YLT)
- And it came to pass upon the morrow, there were gathered together of them the rulers, and elders, and scribes, to Jerusalem,
Read in context
- 3వారిని బలాత్కారముగా పట్టుకొని, సాయంకాలమైనందున మరునాటివరకు వారిని కావలిలో ఉంచిరి.
- 4వాక్యము వినినవారిలో అనేకులు నమ్మిరి. వారిలో పురుషుల సంఖ్య యించుమించు అయిదువేలు ఆయెను.
- 5మరునాడు వారి అధికారులును పెద్దలును శాస్త్రులును యెరూషలేములో కూడుకొనిరి.
- 6ప్రధాన యాజకుడైన అన్నయు కయపయు, యోహానును అలెక్సంద్రును ప్రధానయాజకుని బంధువులందరు వారితో కూడ ఉండిరి.
- 7వారు పేతురును యోహానును మధ్యను నిలువబెట్టి మీరు ఏ బలముచేత ఏ నామమునుబట్టి దీనిని చేసితిరని అడుగగా
Cross references
- Acts 4:8 అపొస్తలుల కార్యములు 4:8పేతురు పరిశుద్ధాత్మతో నిండినవాడై యిట్లనెను ప్రజల అధికారులారా, పెద్దలారా,
- Acts 5:20–21 అపొస్తలుల కార్యములు 5:20–21ఈ జీవమునుగూర్చిన మాటలన్నియు ప్రజలతో చెప్పుడని వారితో అనెను. వారామాట విని, తెల్లవారగానే దేవాలయములోనికి వెళ్లి బోధించుచుండిరి. ప్రధాన యాజకుడును అతనితోకూడ నున్న వారును వచ్చి, మహా సభవారిని ఇశ్రాయేలీయుల పెద్దలనందరిని పిలువనంపించివారిని తోడుకొని రండని బంట్రౌతులను చెరసాలకు పంపిరి.
- Acts 5:34 అపొస్తలుల కార్యములు 5:34సమస్త ప్రజలవలన ఘనత నొందినవాడును ధర్మశాస్త్రోపదేశకుడునైన గమలీయేలను ఒక పరిసయ్యుడు మహాసభలో లేచిఈ మనుష్యులను కొంత సేపు వెలుపల ఉంచుడని ఆజ్ఞాపించి వారితో ఇట్లనెను
- Matthew 27:1–2 మత్తయి 27:1–2ఉదయమైనప్పుడు ప్రధానయాజకులును, ప్రజల పెద్దలందరును యేసును చంపింపవలెనని ఆయనకు విరోధముగా ఆలోచనచేసి ఆయనను బంధించి, తీసికొనిపోయి, అధిపతియైన పొంతిపిలాతునకు అప్పగించిరి.
- Micah 2:1 మీకా 2:1మంచములమీద పరుండి మోసపు క్రియలు యోచించుచు దుష్కార్యములు చేయువారికి శ్రమ; ఆలాగు చేయుట వారి స్వాధీనములో నున్నది గనుక వారు ప్రొద్దు పొడవగానే చేయుదురు.
- Acts 6:12 అపొస్తలుల కార్యములు 6:12ప్రజలను పెద్దలను శాస్త్రులను రేపి అతనిమీదికి వచ్చి
- Mark 15:1 మార్కు 15:1ఉదయము కాగానే ప్రధానయాజకులును పెద్దలును శాస్త్రులును మహాసభవారందరును కలిసి ఆలోచన చేసి, యేసును బంధించి తీసికొనిపోయి పిలాతునకు అప్ప గించిరి.
- Luke 23:13 లూకా 23:13అంతట పిలాతు ప్రధానయాజకులను అధికారులను ప్రజలను పిలిపించి
- Luke 22:66 లూకా 22:66ఉదయము కాగానే ప్రజల పెద్దలును ప్రధాన యాజకులును శాస్త్రులును సభకూడి, ఆయనను తమ మహా సభలోనికి తీసికొనిపోయి
- Luke 24:20 లూకా 24:20మన ప్రధాన యాజకులును అధికారులును ఆయనను ఏలాగు మరణశిక్షకు అప్పగించి, సిలువవేయించిరో నీకు తెలియదా?
- Isaiah 1:10 యెషయా 1:10సొదొమ న్యాయాధిపతులారా, యెహోవామాట ఆల కించుడి. గొమొఱ్ఱా జనులారా, మన దేవుని ఉపదేశమునకు చెవి యొగ్గుడి.
- Luke 20:1 లూకా 20:1ఆ దినములలో ఒకనాడు ఆయన దేవాలయములో ప్రజలకు బోధించుచు సువార్తను ప్రకటించుచున్నప్పుడు ప్రధానయాజకులును శాస్త్రులును పెద్దలతోకూడ ఆయన మీదికివచ్చి