Skip to content
ThuthiThuthiThuthi
Matthew · chapter 21 · verse 7

Matthew 21:7 in Telugu

ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటిమీద తమ బట్టలు వేయగా ఆయన బట్టలమీద కూర్చుండెను.

Aa gaadidanu daani pillanu tolukoni vachchi vaatimeeda tama battalu veyagaa aayana battalameeda koorchundenu.

Matthew 21:7 in English

King James Version (KJV)
And brought the ass, and the colt, and put on them their clothes, and they set [him] thereon.
World English Bible (WEB)
and brought the donkey and the colt and laid their clothes on them; and he sat on them.
American Standard Version (ASV)
and brought the ass, and the colt, and put on them their garments; and he sat thereon.
Bible in Basic English (BBE)
And got the ass and the young one, and put their clothing on them, and he took his seat on it.
Darby Translation (DBY)
brought the ass and the colt and put their garments upon them, and he sat on them.
Webster's Bible (WBS)
And brought the ass and the colt, and put on them their clothes, and they set [him] thereon.
Young's Literal Translation (YLT)
brought the ass and the colt, and did put on them their garments, and set [him] upon them;

Read in context

  1. 5ఇదిగో నీ రాజు సాత్వికుడై, గాడిదను భారవాహక పశువుపిల్లయైన చిన్న గాడిదను ఎక్కినీయొద్దకు వచ్చుచున్నాడని సీయోను కుమారితో చెప్పుడి అనునది.
  2. 6శిష్యులు వెళ్లి యేసు తమకాజ్ఞాపించిన ప్రకారము చేసి
  3. 7ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటిమీద తమ బట్టలు వేయగా ఆయన బట్టలమీద కూర్చుండెను.
  4. 8జనసమూహములోను అనేకులు తమ బట్టలు దారిపొడుగున పరచిరి; కొందరు చెట్లకొమ్మలు నరికి దారిపొడుగున పరచిరి.
  5. 9జనసమూహములలో ఆయనకు ముందు వెళ్లుచుండినవారును వెనుక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి.
Read all of Matthew 21

Cross references

Original words (Greek)

Matthew 21:7 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.