Matthew · chapter 27 · verse 32
Matthew 27:32 in Telugu
వారు వెళ్లుచుండగా కురేనీయుడైన సీమోనను ఒకడు కనబడగా ఆయన సిలువమోయుటకు అతనిని బలవంతము చేసిరి.
Vaaru velluchundagaa kureneeyudaina seemonanu okadu kanabadagaa aayana siluvamoyutaku atanini balavantamu chesiri.
Matthew 27:32 in English
- King James Version (KJV)
- And as they came out, they found a man of Cyrene, Simon by name: him they compelled to bear his cross.
- World English Bible (WEB)
- As they came out, they found a man of Cyrene, Simon by name, and they compelled him to go with them, that he might carry his cross.
- American Standard Version (ASV)
- And as they came out, they found a man of Cyrene, Simon by name: him they compelled to go [with them], that he might bear his cross.
- Bible in Basic English (BBE)
- And while they were coming out, they saw a man of Cyrene, Simon by name, and they made him go with them, so that he might take up his cross.
- Darby Translation (DBY)
- And as they went forth they found a man of Cyrene, Simon by name; him they compelled to go [with them] that he might bear his cross.
- Webster's Bible (WBS)
- And as they came out, they found a man of Cyrene, Simon by name: him they constrained to bear his cross.
- Young's Literal Translation (YLT)
- And coming forth, they found a man, a Cyrenian, by name Simon: him they impressed that he might bear his cross;
Read in context
- 30ఆయన మీద ఉమ్మివేసి, ఆ రెల్లును తీసికొని దానితో ఆయనను తలమీద కొట్టిరి.
- 31ఆయనను అపహసించిన తరువాత ఆయన మీదనున్న ఆ అంగీని తీసివేసి ఆయన వస్త్రము లాయనకు తొడిగించి, సిలువ వేయుటకు ఆయనను తీసికొని పోయిరి.
- 32వారు వెళ్లుచుండగా కురేనీయుడైన సీమోనను ఒకడు కనబడగా ఆయన సిలువమోయుటకు అతనిని బలవంతము చేసిరి.
- 33వారు కపాలస్థలమను అర్థమిచ్చు గొల్గొతా అన బడిన చోటికి వచ్చి
- 34చేదు కలిపిన ద్రాక్షారసమును ఆయనకు త్రాగనిచ్చిరి గాని ఆయన దానిని రుచి చూచి త్రాగనొల్లకపోయెను.
Cross references
- Mark 15:21 మార్కు 15:21కురేనీయుడైన సీమోనను ఒకడు పల్లెటూరినుండి వచ్చి ఆ మార్గమున పోవుచుండగా, ఆయన సిలువను మోయుటకు అతనిని బలవంతముచేసిరి.
- Luke 23:26 లూకా 23:26వారాయనను తీసికొనిపోవుచుండగా పల్లెటూరినుండి వచ్చుచున్న కురేనీయుడైన సీమోనను ఒకని పట్టుకొని, యేసువెంట సిలువను మోయుటకు అతనిమీద దానిని పెట్టిరి.
- Matthew 16:24 మత్తయి 16:24అప్పుడు యేసు తన శిష్యులను చూచిఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల, తన్నుతాను ఉపేక్షించుకొని, తన సిలువనెత్తికొని నన్ను వెంబడింపవలెను.
- Acts 2:10 అపొస్తలుల కార్యములు 2:10కురేనేదగ్గర లిబియ ప్రాంతములయందు కాపురమున్నవారు, రోమానుండి పరవాసులుగా వచ్చినవారు, యూదులు, యూదమత ప్రవిష్టులు,
- Acts 6:9 అపొస్తలుల కార్యములు 6:9అప్పుడు లిబెర్తీనులదనబడిన సమాజము లోను, కురేనీయుల సమాజములోను, అలెక్సంద్రియుల సమాజములోను, కిలికియనుండియు ఆసియనుండియు వచ్చినవారిలోను, కొందరు వచ్చి స్తెఫనుతో తర్కించిరి గాని
- Acts 11:20 అపొస్తలుల కార్యములు 11:20కుప్రీయులు కొందరును కురేనీయులు కొందరును వారిలో ఉండిరి. వీరు అంతియొకయకు వచ్చి గ్రీసు దేశపువారితో మాటలాడుచు ప్రభువైన యేసును గూర్చిన సువార్త ప్రకటించిరి;
- Acts 13:1 అపొస్తలుల కార్యములు 13:1అంతియొకయలోనున్న సంఘములో బర్నబా, నీగెరనబడిన సుమెయోను, కురేనీయుడైన లూకియ చతుర్థాధిపతియైన హేరోదుతో కూడ పెంచబడిన మనయేను, సౌలు అను ప్రవక్తలును బోధకులును ఉండిరి.
- 1 Kings 21:13 1 రాజులు 21:13అప్పుడు పనికిమాలిన యిద్దరు మనుష్యులు సమాజములో ప్రవేశించి అతని యెదుట కూర్చుండినాబోతు దేవునిని రాజును దూషించెనని జనుల సమక్షమున నాబోతుమీద సాక్ష్యము పలుకగా వారు పట్టణము బయటికి అతనిని తీసికొని పోయి రాళ్లతో చావగొట్టిరి.
- John 19:17 యోహాను 19:17వారు యేసును తీసికొనిపోయిరి. ఆయన తన సిలువ మోసికొని కపాలస్థలమను చోటికి వెళ్లెను. హెబ్రీ బాషలో దానికి గొల్గొతా అని పేరు.
- Leviticus 4:12 లేవీయకాండము 4:12పాళెము వెలుపల, బూడిదెను పారపోయు పవిత్ర స్థలమునకు తీసికొనిపోయి అగ్నిలో కట్టెలమీద కాల్చివేయవలెను. బూడిదె పారపోయు చోట దానిని కాల్చివేయవలెను.
- Hebrews 13:11–12 హెబ్రీయులకు 13:11–12వేటిరక్తము పాపపరిహారార్థముగ పరిశుద్ధస్థలములోనికి ప్రధానయాజకునిచేత తేబడునో, ఆ జంతువులకళేబరములు శిబిరమునకు వెలుపట దహింపబడును. కావున యేసుకూడ తన స్వరక్తముచేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమపొందెను.
- Leviticus 4:21 లేవీయకాండము 4:21ఆ కోడెను పాళెము వెలుపలికి మోసికొనిపోయి ఆ మొదటి కోడెను కాల్చినట్లు కాల్చవలెను. ఇది సంఘమునకు పాపపరి హారార్థబలి.
Original words (Greek)
- And · G1161δέ dé
- out · G1831ἐξέρχομαι exérchomai
- found · G2147εὑρίσκω heurískō
- man · G444ἄνθρωπος ánthrōpos
- Cyrene · G2956Κυρηναῖος Kyrēnaîos
- Simon · G4613Σίμων Símōn
- name · G3686ὄνομα ónoma
- him · G5126τοῦτον toûton
- compelled · G29ἀγγαρεύω angareúō
- to · G2443ἵνα hína
- bear · G142αἴρω aírō
- his · G846αὐτός autós
- cross · G4716σταυρός staurós