Matthew · chapter 27 · verse 55
Matthew 27:55 in Telugu
యేసునకు ఉపచారము చేయుచు గలిలయ నుండి ఆయనను వెంబడించిన అనేకమంది స్త్రీలు అక్కడ దూరమునుండి చూచుచుండిరి.
Yesunaku upachaaramu cheyuchu galilaya nundi aayananu vembadinchina anekamandi streelu akkada dooramunundi choochuchundiri.
Matthew 27:55 in English
- King James Version (KJV)
- And many women were there beholding afar off, which followed Jesus from Galilee, ministering unto him:
- World English Bible (WEB)
- Many women were there watching from afar, who had followed Jesus from Galilee, serving him.
- American Standard Version (ASV)
- And many women were there beholding from afar, who had followed Jesus from Galilee, ministering unto him:
- Bible in Basic English (BBE)
- And a number of women were there, watching from a distance, who had come with Jesus from Galilee, waiting on his needs.
- Darby Translation (DBY)
- And there were there many women beholding from afar off, who had followed Jesus from Galilee ministering to him,
- Webster's Bible (WBS)
- And many women were there (beholding at a distance) who followed Jesus from Galilee, ministering to him:
- Young's Literal Translation (YLT)
- And there were there many women beholding from afar, who did follow Jesus from Galilee, ministering to him,
Read in context
- 53వారు సమాధులలోనుండి బయటికి వచ్చి ఆయన లేచినతరువాత పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి అనేకులకు అగపడిరి.
- 54శతాధిపతియు అతనితో కూడ యేసునకు కావలి యున్నవారును, భూకంపమును జరిగిన కార్యములన్నిటిని చూచి, మిక్కిలి భయపడినిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పు కొనిరి.
- 55యేసునకు ఉపచారము చేయుచు గలిలయ నుండి ఆయనను వెంబడించిన అనేకమంది స్త్రీలు అక్కడ దూరమునుండి చూచుచుండిరి.
- 56వారిలో మగ్దలేనే మరియయు యాకోబు యోసే అనువారి తల్లియైన మరియయు, జెబెదయి కుమారుల తల్లియు ఉండిరి.
- 57యేసు శిష్యుడుగానున్న అరిమతయియ యోసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలమైనప్పుడు వచ్చి
Cross references
- Luke 8:2–3 లూకా 8:2–3పండ్రెండుమంది శిష్యులును, అపవిత్రాత్మలును వ్యాధులును పోగొట్టబడిన కొందరు స్త్రీలును, అనగా ఏడు దయ్యములు వదలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహనిర్వాహకుడగు కూజా భార్యయగు యోహన్నయు, సూసన్నయు ఆయనతో కూడ ఉండిరి. వీరును ఇతరు లనేకులును, తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచు వచ్చిరి.
- John 19:25–27 యోహాను 19:25–27ఆయన తల్లియు, ఆయన తల్లి సహోదరియు, క్లోపా భార్యయైన మరియయు, మగ్దలేనే మరియయు యేసు సిలువయొద్ద నిలుచుండిరి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి అమ్మా, యిదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను, తరువాత శిష్యుని చూచి యిదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియనుండి ఆ శిష్యుడు ఆమెను తన యింట చేర్చుకొనెను.
- Luke 23:48–49 లూకా 23:48–49చూచుటకై కూడివచ్చిన ప్రజలందరు జరిగిన కార్యములు చూచి, రొమ్ము కొట్టు కొనుచు తిరిగి వెళ్లిరి. ఆయనకు నెళవైనవారందరును, గలిలయనుండి ఆయనను వెంబ డించిన స్త్రీలును దూరముగా నిలుచుండి వీటిని చూచుచుండిరి.
- Luke 23:27–28 లూకా 23:27–28గొప్ప జనసమూహమును, ఆయననుగూర్చి రొమ్ముకొట్టు కొనుచు దుఃఖించుచున్న చాలమంది స్త్రీలును ఆయనను వెంబడించిరి. యేసు వారివైపు తిరిగియెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడ్వకుడి; మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడ్వుడి.
Original words (Greek)
- And · G1161δέ dé
- many · G4183πολύς polýs
- women · G1135γυνή gynḗ
- were · G2258ἦν ēn
- there · G1563ἐκεῖ ekeî
- beholding · G2334θεωρέω theōréō
- afar · G3113μακρόθεν makróthen
- off · G575ἀπό apó
- which · G3748ὅστις hóstis
- followed · G190ἀκολουθέω akolouthéō
- Jesus · G2424Ἰησοῦς Iēsoûs
- from · G575ἀπό apó
- Galilee · G1056Γαλιλαία Galilaía
- ministering · G1247διακονέω diakonéō
- him · G846αὐτός autós