Luke · chapter 23 · verse 27
Luke 23:27 in Telugu
గొప్ప జనసమూహమును, ఆయననుగూర్చి రొమ్ముకొట్టు కొనుచు దుఃఖించుచున్న చాలమంది స్త్రీలును ఆయనను వెంబడించిరి.
Goppa janasamoohamunu, aayananugoorchi rommukottu konuchu duhkhinchuchunna chaalamandi streelunu aayananu vembadinchiri.
Luke 23:27 in English
- King James Version (KJV)
- And there followed him a great company of people, and of women, which also bewailed and lamented him.
- World English Bible (WEB)
- A great multitude of the people followed him, including women who also mourned and lamented him.
- American Standard Version (ASV)
- And there followed him a great multitude of the people, and of women who bewailed and lamented him.
- Bible in Basic English (BBE)
- And a great band of people went after him, and of women making signs of grief and weeping for him.
- Darby Translation (DBY)
- And a great multitude of the people, and of women who wailed and lamented him, followed him.
- Webster's Bible (WBS)
- And there followed him a great company of people, and of women, who also bewailed and lamented him.
- Young's Literal Translation (YLT)
- And there was following him a great multitude of the people, and of women, who also were beating themselves and lamenting him,
Read in context
- 25అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్త మును చెరసాలలో వేయబడియుండినవానిని వారడిగినట్టు వారికి విడుదలచేసి, యేసును వారికిష్టము వచ్చినట్టు చేయుటకు అప్పగించెను.
- 26వారాయనను తీసికొనిపోవుచుండగా పల్లెటూరినుండి వచ్చుచున్న కురేనీయుడైన సీమోనను ఒకని పట్టుకొని, యేసువెంట సిలువను మోయుటకు అతనిమీద దానిని పెట్టిరి.
- 27గొప్ప జనసమూహమును, ఆయననుగూర్చి రొమ్ముకొట్టు కొనుచు దుఃఖించుచున్న చాలమంది స్త్రీలును ఆయనను వెంబడించిరి.
- 28యేసు వారివైపు తిరిగియెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడ్వకుడి; మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడ్వుడి.
- 29ఇదిగో గొడ్రాండ్రును కనని గర్భములును పాలియ్యని స్తనములును ధన్యములైనవని చెప్పుదినములు వచ్చుచున్నవి.
Cross references
- Luke 8:52 లూకా 8:52అందరును ఆమె నిమిత్తమై యేడ్చుచు రొమ్ము కొట్టుకొనుచుండగా, ఆయన వారితో - ఏడ్వవద్దు, ఆమె నిద్రించుచున్నదే గాని చనిపోలేదని చప్పెను.
- Luke 8:2 లూకా 8:2పండ్రెండుమంది శిష్యులును, అపవిత్రాత్మలును వ్యాధులును పోగొట్టబడిన కొందరు స్త్రీలును, అనగా ఏడు దయ్యములు వదలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహనిర్వాహకుడగు కూజా భార్యయగు యోహన్నయు, సూసన్నయు ఆయనతో కూడ ఉండిరి.
- Mark 15:40 మార్కు 15:40వారిలో మగ్దలేనే మరియయు, చిన్నయాకోబు యోసే అనువారి తల్లియైన మరియయు, సలోమేయు ఉండిరి.
- Luke 23:55 లూకా 23:55అప్పుడు గలిలయనుండి ఆయనతో కూడ వచ్చిన స్త్రీలు వెంట వెళ్లి ఆ సమాధిని, ఆయన దేహము ఏలాగుంచబడెనో చూచి
- Matthew 27:55 మత్తయి 27:55యేసునకు ఉపచారము చేయుచు గలిలయ నుండి ఆయనను వెంబడించిన అనేకమంది స్త్రీలు అక్కడ దూరమునుండి చూచుచుండిరి.
Original words (Greek)
- And · G1161δέ dé
- followed · G190ἀκολουθέω akolouthéō
- him · G846αὐτός autós
- great · G4183πολύς polýs
- company · G4128πλῆθος plēthos
- people · G2992λαός laós
- and · G2532καί kaí
- women · G1135γυνή gynḗ
- which · G3739ὅς hós
- also · G2532καί kaí
- bewailed · G2875κόπτω kóptō
- and · G2532καί kaí
- lamented · G2354θρηνέω thrēnéō
- him · G846αὐτός autós