Matthew · chapter 28 · verse 15
Matthew 28:15 in Telugu
అప్పుడు వారు ఆ ద్రవ్యము తీసికొని తమకు బోధింపబడినప్రకారము చేసిరి. ఈ మాట యూదులలో వ్యాపించి నేటివరకు ప్రసిద్ధమైయున్నది.
Appudu vaaru aa dravyamu teesikoni tamaku bodhimpabadinaprakaaramu chesiri. Ee maata yoodulalo vyaapinchi netivaraku prasiddhamaiyunnadi.
Matthew 28:15 in English
- King James Version (KJV)
- So they took the money, and did as they were taught: and this saying is commonly reported among the Jews until this day.
- World English Bible (WEB)
- So they took the money and did as they were told. This saying was spread abroad among the Jews, and continues until today.
- American Standard Version (ASV)
- So they took the money, and did as they were taught: and this saying was spread abroad among the Jews, [and continueth] until this day.
- Bible in Basic English (BBE)
- So they took the money, and did as they had been ordered: and this account has been current among the Jews till the present time.
- Darby Translation (DBY)
- And they took the money and did as they had been taught. And this report is current among the Jews until this day.
- Webster's Bible (WBS)
- So they took the money, and did as they were instructed: and this saying is commonly reported among the Jews until this day.
- Young's Literal Translation (YLT)
- And they, having received the money, did as they were taught, and this account was spread abroad among Jews till this day.
Read in context
- 13మేము నిద్రపోవుచుండగా అతని శిష్యులు రాత్రి వేళవచ్చి అతనిని ఎత్తికొనిపోయిరని మీరు చెప్పుడి;
- 14ఇది అధిపతి చెవిని బడినయెడల మేమతని సమ్మతిపరచి మీకేమియు తొందరకలుగకుండ చేతుమని చెప్పిరి.
- 15అప్పుడు వారు ఆ ద్రవ్యము తీసికొని తమకు బోధింపబడినప్రకారము చేసిరి. ఈ మాట యూదులలో వ్యాపించి నేటివరకు ప్రసిద్ధమైయున్నది.
- 16పదునొకండుమంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్లిరి.
- 17వారు ఆయనను చూచి ఆయనకు మ్రొక్కిరిగాని, కొందరు సందేహించిరి.
Cross references
- 1 Timothy 6:10 1 తిమోతికి 6:10ఎందుకనగా ధనాపేక్షసమస్తమైన కీడులకు మూలము; కొందరు దానిని ఆశించి విశ్వాసమునుండి తొలగిపోయి నానాబాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి.
- Matthew 27:8 మత్తయి 27:8అందువలన నేటివరకు ఆ పొలము రక్తపు పొలమనబడుచున్నది.
- Matthew 26:15 మత్తయి 26:15నేనాయనను మీకప్పగించినయెడల నాకేమి ఇత్తురని వారినడిగెను. అందుకు వారు ముప్పది వెండి నాణములు తూచి వానికి ఇచ్చిరి.
Original words (Greek)
- So · G1161δέ dé
- they · G3588ὁ ho
- took · G2983λαμβάνω lambánō
- money · G694ἀργύριον argýrion
- did · G4160ποιέω poiéō
- as · G5613ὡς hōs
- taught · G1321διδάσκω didáskō
- and · G2532καί kaí
- this · G3778οὗτος hoûtos
- saying · G3056λόγος lógos
- reported · G1310διαφημίζω diaphēmízō
- among · G3844παρά pará
- Jews · G2453Ἰουδαῖος Ioudaîos
- until · G3360μέχρι méchri
- day · G4594σήμερον sḗmeron