Skip to content
ThuthiThuthiThuthi
Nahum · chapter 3 · verse 6

Nahum 3:6 in Telugu

పదిమంది యెదుట నీమీద మాలిన్యమువేసి నిన్ను అవమాన పరచెదను.

Padimandi yeduta neemeeda maalinyamuvesi ninnu avamaana parachedanu.

Nahum 3:6 in English

King James Version (KJV)
And I will cast abominable filth upon thee, and make thee vile, and will set thee as a gazingstock.
World English Bible (WEB)
I will throw abominable filth on you and make you vile, and will make you a spectacle.
American Standard Version (ASV)
And I will cast abominable filth upon thee, and make thee vile, and will set thee as a gazing-stock.
Bible in Basic English (BBE)
I will make you completely disgusting and full of shame, and will put you up to be looked at by all.
Darby Translation (DBY)
And I will cast abominable filth upon thee, and make thee vile, and will set thee as a gazing stock.
Webster's Bible (WBS)
And I will cast abominable filth upon thee, and make thee vile, and will set thee as a gazing-stock.
Young's Literal Translation (YLT)
And I have cast upon thee abominations, And dishonoured thee, and made thee as a sight.

Read in context

  1. 4చక్కనిదానవై వేశ్యవై చిల్లంగి తనమందు జ్ఞానముగల దానవై జారత్వముచేసి జనాంగములమీద చిల్లంగితనము జరిగించి సంసారములను అమ్మివే సినదానా,
  2. 5నీవు చేసిన అధిక జారత్వమునుబట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు ఇదేనేను నీకు విరోధినైయున్నాను, నీ చెంగులు నీ ముఖముమీది కెత్తి జనములకు నీ మానమును రాజ్యములకు నీ యవమానమును నేను బయలుపరతును.
  3. 6పదిమంది యెదుట నీమీద మాలిన్యమువేసి నిన్ను అవమాన పరచెదను.
  4. 7అప్పుడు నిన్ను చూచు వారందరు నీయొద్ద నుండి పారిపోయి నీనెవె పాడైపోయెనే, దానికొరకు అంగలార్చువారెవరు? నిన్ను ఓదార్చు వారిని ఎక్కడ నుండి పిలుచుకొని వచ్చెదము అందురు.
  5. 8సముద్రమే తనకు ఆపుగాను సముద్రమే తనకు ప్రాకారముగాను చేసికొని, బహు జనములచేత చుట్టబడి నైలునది దగ్గర నుండిన నో అమోను పట్టణముకంటె నీవు విశేషమైన దానవా?
Read all of Nahum 3

Cross references

Original words (Hebrew)

Nahum 3:6 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.