Ruth · chapter 4 · verse 18
Ruth 4:18 in Telugu
పెరెసు వంశావళి యేదనగాపెరెసు హెస్రోనును కనెను,
Peresu vanshaavali yedanagaaperesu hesronunu kanenu,
Ruth 4:18 in English
- King James Version (KJV)
- Now these [are] the generations of Pharez: Pharez begat Hezron,
- World English Bible (WEB)
- Now this is the history of the generations of Perez: Perez became the father of Hezron,
- American Standard Version (ASV)
- Now these are the generations of Perez: Perez begat Hezron,
- Bible in Basic English (BBE)
- Now these are the generations of Perez: Perez became the father of Hezron;
- Darby Translation (DBY)
- Now these are the generations of Pherez. Pherez begot Hezron,
- Webster's Bible (WBS)
- Now these [are] the generations of Pharez: Pharez begat Hezron,
- Young's Literal Translation (YLT)
- And these are genealogies of Pharez: Pharez begat Hezron,
Read in context
- 16అప్పుడు నయోమిఆ బిడ్డను తీసికొని కౌగిట నుంచుకొని వానికి దాదిగా నుండెను.
- 17ఆమె పొరుగు స్త్రీలునయోమికొరకు కుమారుడు పుట్టెనని చెప్పి అతనికి ఓబేదను పేరు పెట్టిరి. అతడు దావీదునకు తండ్రి యైన యెష్షయియొక్క తండ్రి.
- 18పెరెసు వంశావళి యేదనగాపెరెసు హెస్రోనును కనెను,
- 19హెస్రోను రామును కనెను, రాము అమ్మినాదాబును కనెను, అమ్మినాదాబు నయస్సోనును కనెను,
- 20నయస్సోను శల్మానును కనెను, శల్మాను బోయజును కనెను,
Cross references
- Matthew 1:3–6 మత్తయి 1:3–6యూదా తామారునందు పెరెసును, జెరహును కనెను;పెరెసు ఎస్రోమును కనెను ఎస్రోము అరామును కనెను, అరాము అమ్మీనాదాబును కనెను, అమ్మీనాదాబు నయస్సోనును కనెను; నయస్సోను శల్మానును కనెను, శల్మాను రాహాబునందు బోయజును కనెను, బోయజు రూతునందు ఓబేదును కనెను, ఓబేదు యెష్షయిని కనెను; యెష్షయి రాజైన దావీదును కనెను. ఊరియా భార్యగానుండిన ఆమెయందు దావీదు సొలొమోనును కనెను.
- 1 Chronicles 2:4–8 1 దినవృత్తాంతములు 2:4–8మరియు అతని కోడలైన తామారు అతనికి పెరెసును జెరహును కనెను. యూదా కుమారులందరును అయిదు గురు. పెరెసు కుమారులు హెస్రోను హామూలు. జెరహు కుమారులు అయిదుగురు, జిమీ ఏతాను హేమాను కల్కోలు దార. కర్మీ కుమారులలో ఒకనికి ఆకాను అని పేరు; ఇతడు శాపగ్రస్తమైన దానిలో కొంత అపహరించి ఇశ్రాయేలీయులను శ్రమపెట్టెను. ఏతాను కుమారులలో అజర్యా అను ఒకడుండెను.
- Luke 3:33 లూకా 3:33నయస్సోను అమ్మినాదాబుకు, అమ్మినాదాబు అరాముకు, అరాము ఎస్రోముకు, ఎస్రోము పెరెసుకు, పెరెసు యూదాకు,
- 1 Chronicles 4:1 1 దినవృత్తాంతములు 4:1యూదా కుమారులెవరనగా పెరెసు హెష్రోను కర్మీ హూరు శోబాలు.